Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Star Hero: హాలీవుడ్ స్టార్ ఎన్ని కోట్లు స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు!

Star Hero: హాలీవుడ్ స్టార్ ఎన్ని కోట్లు స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు!

  • June 16, 2023 / 08:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Hero: హాలీవుడ్ స్టార్ ఎన్ని కోట్లు స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు!

హాలీవుడ్‌ స్టార్‌ జానీడెప్ వ్యక్తిగత విషయాలతో ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా మరోసారి వార్తల్లోకెక్కాడు. తన మాజీ భార్య అంబర్ హెర్డ్ తనకు చెల్లించిన పరిహారం నుంచి మిలియన్ డాలర్లను సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేయాలని జానీడెప్ నిర్ణయించాడు. కోర్టులో తన మాజీ భార్య హెర్డ్ పై డెప్ విజయం సాధించి 2 మిలియన్ డాలర్లను (రూ.8 కోట్లు) పొందాడు. అయితే ఈ మొత్తాన్ని ఐదు స్వచ్ఛంద సంస్ధలకు ఇవ్వనున్నాడు. ఒక్కో చారిటీకి 2 లక్షల డాలర్ల చొప్పున ఆయన పంచేయనున్నారు.

అనారోగ్యంతో బాధపడే చిన్నారులకు, బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి ఇలా ఐదు సేవా కార్యక్రమాలకు ఆ మొత్తాన్ని వెచ్చించనున్నాడని తెలిసింది. మేక్ ఏ ఫిల్మ్ ఫౌండేషన్, ద పెయింటెడ్ టర్టిల్, రెడ్ ఫెదర్, మార్లన్ బ్రాండోస్ కు చెందిన టెటిరో సొసైటీ చారిటీ, అమెజానియా ఫండ్ అలియన్స్‌ సంస్థలను జానీ డెప్ ఎంపిక చేసుకున్నాడు. ఈ ఐదు సంస్థలకు 2 లక్షల డాలర్ల చొప్పున పంచిపెట్టనున్నారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడే దర్శకులు, రచయితలు, నిర్మాతలు, వారి పిల్లలకు కూడా ఈ విరాళం అందుతుందని చెప్పారు.

కాగా.. అంబర్ హెర్డ్, జానీ డెప్ ఒకరిపై ఒకరు న్యాయపోరాటానికి దిగడం తెలిసిందే. 2018 డిసెంబర్ లో అమెరికాలోని ఫెయిర్ఫాక్స్ కౌంటీ సర్క్యూట్ కోర్టులో తన మాజీ భార్యపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో అంబర్ హర్డ్ రాసిన కథనానికి వ్యతిరేకంగా ఆయన దావా వేశారు. అదే సమయంలో 36 ఏళ్ల నటి అంబర్ హర్డ్.. తన మాజీ భర్త జానీ డెప్ ఆరోపణలు బూటకమని పేర్కొంటూ 100 మిలియన్ డాలర్లకు దావా వేశారు.

(Star Hero) జానీడెప్ – అంబర్ హర్డ్ 2011లో ది రమ్ డైరీ అనే సినిమా షూటింగ్ సమయంలో తొలిసారి కలుసుకున్నారు. అలా మొదలైన స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. కానీ వారు ఎంతో కాలం కలిసి ఉండలేదు. రెండు సంవత్సరాలకే కోర్టు మెట్లు ఎక్కి న్యాయపోరాటానికి దిగారు. జానీ డెప్ భార్యపై గృహ హింసకు పాల్పడ్డాడని ఆరోపించారు. లైంగిక ఆరోపణ…మాదక ద్రవ్యాల దుర్వినియోగం అభియోగాలపై ఆయన మీద కేసు నమోదైంది.

ఆ తర్వాత మీడియాలో రకరకాల కథనాల నేపథ్యంలో ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం నడించింది. ఇరువురు ఒకరిపై మరొకరు పరువు నష్టం దావా కేసులు వేసుకున్నారు. ఇందులో జానీ డెప్ విజయం సాధించడంతో మాజీ భార్య పరిహారం చెల్లించాలంటూ కోర్టు ఆదేశించింది. ఆ డబ్బునే ఇప్పుడు జానీ డెప్‌ ఛారిటీలకు పంచిపెట్టనున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Johnny Depp
  • #Hero Johnny Depp
  • #johnny
  • #Johnny Depp

Also Read

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

related news

trending news

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

4 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

4 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

7 hours ago
Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

8 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

22 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

23 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version