Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » Aadavallu Meeku Johaarlu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ..!

Aadavallu Meeku Johaarlu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ..!

  • March 19, 2022 / 05:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aadavallu Meeku Johaarlu Collections: డిజాస్టర్ గా మిగిలిన  ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ..!

‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ వంటి వరుస పరాజయాలతో రేసులో వెనుక పడ్డ శర్వానంద్ ఈసారి ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అంటూ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ ఈసారి కూడా అతనికి నిరాశ తప్పలేదు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. శ‌ర్వానంద్‌ కు జోడీగా స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మందన్న న‌టించగా….

Click Here To Watch NEW Trailer

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మార్చి 4న విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ లభించింది… కానీ కలెక్షన్స్ మాత్రం నమోదు కాలేదు. ఓపెనింగ్స్ విషయంలో కొద్దిగా ఓకె అనిపించినప్పటికీ తర్వాత స్లీపేసింది.

ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 2.61 cr
సీడెడ్ 0.77 cr
ఉత్తరాంధ్ర 0.86 cr
ఈస్ట్ 0.51 cr
వెస్ట్ 0.39 cr
గుంటూరు 0.49 cr
కృష్ణా 0.47 cr
నెల్లూరు 0.30 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 6.40 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.40 cr
ఓవర్సీస్ 0.92 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 7.72 cr

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ కి రూ.16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ.16.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.7.72 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో బయ్యర్లకి బిజినెస్ మీద రూ.8.28 కోట్ల నష్టాలు వాటిల్లాయి.చిన్న సినిమాలకి సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప జనాలు థియేటర్లకు రావడం లేదని ఈ మూవీ మరోసారి నిరూపించింది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadavallu Meeku Johaarlu
  • #Aadavallu Meeku Johaarlu Collections
  • #Khushbu
  • #Radhika Sarathkumar
  • #Rashmika Mandanna

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

15 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

24 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

8 mins ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

19 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

1 day ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version