Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » 14 ఏళ్ళ ‘ఆడవారి మాటలకు..’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

14 ఏళ్ళ ‘ఆడవారి మాటలకు..’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

  • April 27, 2021 / 02:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

14 ఏళ్ళ ‘ఆడవారి మాటలకు..’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

వెంకటేష్, త్రిష జంటగా నటించిన మొదటి చిత్రం ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’.సెల్వ రాఘవన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శ్రీ సాయి దేవా ప్రొడ‌క్ష‌న్స్’ బ్యానర్ పై ఎన్.వి.ప్ర‌సాద్ – శానం నాగ అశోక్ కుమార్ కలిసి నిర్మించారు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రానికి బాల‌మురుగ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందించడం విశేషం. 2007 వ సంవత్సరం ఏప్రిల్ 27 న విడుదలైన ఈ చిత్రానికి మొదట మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ తరువాత బాగానే పికప్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి సూపర్ హిట్ గా నిలిచింది.

ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 14 ఏళ్ళు కావస్తోంది.మరి ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం  6.80 cr
సీడెడ్  1.93 cr
ఉత్తరాంధ్ర  2.59 cr
ఈస్ట్  0.92 cr
వెస్ట్  0.97 cr
గుంటూరు  1.63 cr
కృష్ణా  1.57 cr
నెల్లూరు  0.87 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 17.28 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్   0.82 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  18.10 cr

‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ చిత్రానికి రూ.13.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.18.10 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్స్ కు రూ.4.3 కోట్ల లాభాలు మిగిలినట్టు ట్రేడ్ పండితుల సమాచారం.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadavari atalaku Ardale verule
  • #Selva rghavan
  • #Sri Ram
  • #Sunil
  • #Swathi

Also Read

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

related news

VENKATESH: వెంకీ త్రివిక్రమ్ టైటిల్.. వింటేనే పెళ్లికళ వచ్చేసిందిగా!

VENKATESH: వెంకీ త్రివిక్రమ్ టైటిల్.. వింటేనే పెళ్లికళ వచ్చేసిందిగా!

Drushyam 3: ‘దృశ్యం 3’ బిజినెస్‌ అయిపోతోంది.. మన హీరో ఎప్పుడు రెడీ అవుతాడు?

Drushyam 3: ‘దృశ్యం 3’ బిజినెస్‌ అయిపోతోంది.. మన హీరో ఎప్పుడు రెడీ అవుతాడు?

trending news

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

44 mins ago
Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

2 hours ago
Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

3 hours ago
‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

3 hours ago
Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

4 hours ago

latest news

BAAHUBALI: జపాన్ వెళ్లిన ‘బాహుబలి’.. వెనకాలే వచ్చిన జక్కన్న లేఖ! అందులో ఏముందంటే?

BAAHUBALI: జపాన్ వెళ్లిన ‘బాహుబలి’.. వెనకాలే వచ్చిన జక్కన్న లేఖ! అందులో ఏముందంటే?

1 hour ago
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆ హీరోతో డేటింగ్ వార్తల్లో నిజమెంత?

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆ హీరోతో డేటింగ్ వార్తల్లో నిజమెంత?

1 hour ago
Peddi: ‘పెద్ది’కి నార్త్ లో గట్టి పోటీ.. ఆ మూడు సినిమాలతో డేంజర్ బెల్స్!

Peddi: ‘పెద్ది’కి నార్త్ లో గట్టి పోటీ.. ఆ మూడు సినిమాలతో డేంజర్ బెల్స్!

1 hour ago
Actress Savitri: 90 వ జయంతి సందర్భంగా “మహానటి మనస్తత్వం గురించి”

Actress Savitri: 90 వ జయంతి సందర్భంగా “మహానటి మనస్తత్వం గురించి”

6 hours ago
Samantha: సమంత-రాజ్ ల వెకేషన్ మూడ్ ఆన్…!

Samantha: సమంత-రాజ్ ల వెకేషన్ మూడ్ ఆన్…!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version