Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Devil: ‘డెవిల్‌’ దర్శకుడు వివాదంలో నిర్మాత అభిషేక్‌ నామా రిప్లై… ఏమన్నారంటే?

Devil: ‘డెవిల్‌’ దర్శకుడు వివాదంలో నిర్మాత అభిషేక్‌ నామా రిప్లై… ఏమన్నారంటే?

  • December 28, 2023 / 02:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devil: ‘డెవిల్‌’ దర్శకుడు వివాదంలో నిర్మాత అభిషేక్‌ నామా రిప్లై… ఏమన్నారంటే?

కల్యాణ్‌ రామ్‌ ‘డెవిల్‌’ సినిమాకు దర్శకుడు ఎవరు? ఈ చర్చ ఇప్పటిది కాదు. టాలీవుడ్‌లో, సోషల్‌ మీడియాలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న డిస్కషన్‌ ఇది. అయితే సినిమా విడుదల తేదీ దగ్గరకు వచ్చేసరికి ఈ చర్చ పెరిగి పెద్దదైంది. ఓవైపు సినిమా తొలి దర్శకుడు నవీన్‌ మేడారం, మరోవైపు తొలి నిర్మాత… ఇప్పటి దర్శకనిర్మాత అయిన అభిషేక్‌ నామా మధ్య మాటల యుద్ధం మొదలైంది. తొలుత నవీన్‌ ప్రారంభిస్తే… దానికి అభిషేక్‌ ఆన్సర్‌ ఇచ్చారు.

‘కల్యాణ్‌ రామ్‌’ హీరోగా నటించిన చిత్రం ‘డెవిల్‌’. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన తన పేరును చూపించడకుండా పక్కనపెట్టేశారు అంటూ నవీన్‌ మేడారం సోషల్‌ మీడియాలో పెద్ద పోస్టు ఒకటి పెట్టారు. దానికి నిర్మాత కమ్‌ దర్శకుడు అభిషేక్‌ నామా ఓ వెబ్‌ సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రియాక్ట్‌ అయ్యారు. దీంతో ఈ చర్చ సోషల్‌ మీడియాలో తాజాగా మళ్లీ మొదలైంది. ఈ సినిమా ప్రాజెక్ట్‌ను నవీన్‌ హ్యాండిల్‌ చేయలేకపోయారని అందుకే తీసేశాం అని అభిషేక్‌ చెప్పారు.

సినిమా షూటింగ్‌ ప్రారంభమైన రెండో రోజే ఈ సినిమాను నవీన్‌ హ్యాండిల్‌ చేయలేరని అర్థమై… తాను దర్శకుడిగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చిందని అభిషేక్‌ తెలిపారు. అయితే నవీన్‌ మాత్రం తాను ఈ సినిమా కోసం 105 రోజులు పని చేశాను అని చెప్పడం గమనార్హం. సినిమాకు తానే దర్శకత్వం వహించినప్పటికీ తనకు ఏమాత్రం క్రెడిట్‌ ఇవ్వకపోవడం బాధగా ఉందని నవీన్‌ పేర్కొన్నారు.

ఎవరు ఎన్ని చెప్పినా (Devil) ‘డెవిల్‌’ నేను దర్శకత్వం వహించిన సినిమా. అది నా బిడ్డతో సమానం. ఇప్పటివరకూ నేను మౌనంగానే ఉన్నా. నా మౌనాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు స్పందిస్తున్నాను. ఈ సినిమాను తెరకెక్కించడంలో నేనెలాంటి తప్పు చేయలేదు. దురాశతో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగానే ఈ వివాదం మొదలైంది అని నవీన్‌ సోషల్‌ మీడియా పోస్టులో రాసుకొచ్చారు. అయితే అభిషేక్‌ అలా స్పందించడంతో ఈ విషయం ఎటువైపు వెళ్తుందో తెలియడం లేదు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Nama
  • #Devil

Also Read

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

related news

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

trending news

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

5 mins ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

2 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

22 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

23 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

23 hours ago

latest news

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

5 hours ago
Bvs Ravi: పాన్‌ ఇండియా సినిమాల విధానంపై ఇచ్చి పడేసిన బీవీఎస్‌ రవి!

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

21 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

1 day ago
Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version