Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » క్రేన్ కూలిపోవడంతో 3 మరణించగా.. శంకర్ & అసోసియేట్స్ కు గాయాలు

క్రేన్ కూలిపోవడంతో 3 మరణించగా.. శంకర్ & అసోసియేట్స్ కు గాయాలు

  • February 20, 2020 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రేన్ కూలిపోవడంతో 3 మరణించగా.. శంకర్ & అసోసియేట్స్ కు గాయాలు

శంకర్-కమల్ హాసన్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ ప్రొజెక్ట్ “ఇండియన్ 2” సెట్స్ లో నిన్న రాత్రి ఓ భారీ ప్రమాదం చోటు చేసుకుంది. 150 అడుగుల ఎత్తులో లైటింగ్ సెటప్ చేస్తున్న క్రేన్ కూలిపోయింది. సరిగ్గా ఆ క్రేన్ కిందే షూటింగ్ కూడా జరుగుతుండడంతో దాదాపు టీం మెంబర్స్ అందరూ అక్కడే ఉన్నారు. దాంతో ఆ క్రేన్ కింద నలిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా దర్శకుడు శంకర్, ఆయన సీనియర్ అసోసియేట్స్ గాయాలతో బయటపడ్డారు. దర్శకుడు శంకర్ కాలికి తీవ్ర గాయమైందని ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారని తెలుస్తోంది. హీరోయిన్ కాజల్ & ఆమె టీం కూడా ఆ క్రేన్ పడిన స్థలానికి పక్కనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆమెకు కానీ ఆమె టీం కు కానీ ఎలాంటి గాయాలు అవ్వలేదు.

Accident at Kamal Haasan's Bharateeyudu 2 movie sets1

చనిపోయిన ముగ్గురిలో సహాయ దర్శకుడు సాయి కృష్ణ (34), ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ (60), శంకర్ పి.ఏ మధు (29) ఉన్నారు. వీరి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరళించారు. ఈ విషయమై కమల్ హాసన్ ఇప్పటికే స్పందించగా.. ప్రమాదం ఎలా జరిగింది, అందుకు గల కారణాలేమిటి అనే విషయలను ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. శంకర్ కు మాత్రం ఈ యాక్సిడెంట్ కోలుకోలేని దెబ్బ. ఆయన శారీరికంగా గాయపడడమే కాదు.. మానసికంగానూ కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ప్రమాదంలో మరణించినవారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు న్యాయం జరగాలని కోరుకుందాం.

1

Mishap on Indian 2 sets 3 dead and 10 injured1

2

Accident at Kamal Haasan's Bharateeyudu 2 movie sets2

3

Accident at Kamal Haasan's Bharateeyudu 2 movie sets3

4

Accident at Kamal Haasan's Bharateeyudu 2 movie sets4

5

Accident at Kamal Haasan's Bharateeyudu 2 movie sets5

6

Accident at Kamal Haasan's Bharateeyudu 2 movie sets6

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Bharateeyadu
  • #Bharateeyadu 2
  • #Chandran
  • #director shankar

Also Read

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

related news

Rakul Preet Singh: రకుల్‌ స్టిక్కర్‌పైనే అందరి కన్ను! ఏంటా స్టిక్కర్‌.. ఏంటి దాని ప్రత్యేకత!

Rakul Preet Singh: రకుల్‌ స్టిక్కర్‌పైనే అందరి కన్ను! ఏంటా స్టిక్కర్‌.. ఏంటి దాని ప్రత్యేకత!

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

5 hours ago
Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

5 hours ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

6 hours ago

latest news

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

19 hours ago
Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

19 hours ago
Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

20 hours ago
Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

20 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version