Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Abbas: బిగ్ బాస్ -7 విన్నర్ ఆయనే అంటున్న నెటిజన్లు!

Abbas: బిగ్ బాస్ -7 విన్నర్ ఆయనే అంటున్న నెటిజన్లు!

  • August 25, 2023 / 03:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Abbas: బిగ్ బాస్ -7 విన్నర్ ఆయనే అంటున్న నెటిజన్లు!

కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ,సెప్టెంబర్ 3 వ తారీఖు నుండి గ్రాండ్ గా ప్రారంభం అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. గత సీజన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం తో ఈ సీజన్ తో కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలి అనే రేంజ్ లో ప్లాన్ చేసారు.అలాగే కంటెస్టెంట్స్ విషయం లో కూడా ఆచి తూచి అడుగులు వేసినట్టు తెలుస్తుంది.

ఈ సీజన్ లో పాల్గొనే ప్రతీ కంటెస్టెంట్ కూడా కోట్లాది మంది తెలుగు ప్రజలకు బాగా సుపరిచితమైన వాళ్ళే అని తెలుస్తుంది. ఇప్పటికే పలువురి పేర్లు వినిపించినా, అవేమి అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. కానీ ఒక క్రేజీ హీరో అలాగే ఒక క్రేజీ హీరోయిన్ ఈ సీజన్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్లెవరో ఒకసారి చూద్దాం.అప్పట్లో ‘ప్రేమ దేశం’ వంటి సినిమాతో యూత్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న (Abbas) అబ్బాస్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.

ఆరోజుల్లో యువత ఈయన హెయిర్ స్టైల్ ని ఒక రేంజ్ లో ఫాలో అయ్యేవాళ్ళు, సలోన్ షాప్ కి వెళ్తే అబ్బాస్ హెయిర్ స్టైల్ కొట్టమని అడిగేవారు, అంతటి ఫాలోయింగ్ ని సంపాదించాడు. ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మంచి మిత్రుడు కూడా. అయితే కొన్నాళ్ళకు వరుస ఫ్లాప్స్ రావడం వల్ల సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గాయి.

దీంతో ఫారిన్ వెళ్లి అక్కడ బిజినెస్ చేస్తూ కాలం గడిపేశాడు. ఈయనకి ఒక కూతురు కూడా ఉంది. అయితే ఈయనకి బిగ్ బాస్ యాజమాన్యం నుండి ఫోన్ కాల్ వచ్చిందని, త్వరలో ప్రసారం అవ్వబొయ్యే సీజన్ 7 లో అబ్బాస్ కూడా ఒక కంటెస్టెంట్ గా రాబోతున్నాడని తెలిసింది. ఈయనతో పాటు అల్లరి నరేష్ సినిమాల్లో హీరోయిన్ గా బాగా పాపులరైన ఫర్జానా కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొనబోతుందట.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abbas
  • #Bigg Boss 7
  • #Bigg Boss 7 Telugu
  • #prema desam

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

8 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

8 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

8 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

9 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

10 hours ago

latest news

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

7 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

12 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version