Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » సినిమాల అవకాశాలు లేక చివరికి ఆ పనులు కూడా చేసేవాడంట..!

సినిమాల అవకాశాలు లేక చివరికి ఆ పనులు కూడా చేసేవాడంట..!

  • September 1, 2023 / 01:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాల అవకాశాలు లేక చివరికి ఆ పనులు కూడా చేసేవాడంట..!

అజయ్ ఘోష్..ఈమధ్య కాలం లో ప్రతీ సినిమాలోనూ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నాడు ఈయన. దేవకట్టా దర్శకత్వం వహించిన ‘ప్రస్థానం’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా అజయ్ ఘోష్, ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కనిపించాడు కానీ, ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే ‘రంగస్థలం’ సినిమా చేసాడో, అప్పటి నుండి ఆయన జాతకమే మారిపోయింది. ఈ సినిమాలో ప్రెసిడెంట్ గారి పక్కన అసిస్టెంట్ గా ఉండే పాత్రని పోషించిన అజయ్ ఘోష్ పేరు టాలీవుడ్ మొత్తం మారుమోగిపోయింది.

అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీ లో ఉంటూ సరైన గుర్తింపు లేక, చిన్న పాత్రలు పోషిస్తూ, వాటి ద్వారా వచ్చే డబ్బులతో ఇల్లు కూడా గడవని పరిస్థితి నుండి ఒక్కసారిగా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్స్ లో ఒకడిగా మార్చేసింది. ఇప్పుడు ప్రతీ శుక్రవారం విడుదల అయ్యే తెలుగు సినిమాల్లో అజయ్ ఘోష్ లేని సినిమా అంటూ లేదనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే సినిమాల్లోకి రాకముందు ఈయన స్వస్థలం ఒంగోలు లో కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడట.

సినిమాల మీద పిచ్చి ఇష్టం తో అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవాడట. పాపం తనతో తెచ్చుకున్న డబ్బులు మొత్తం అయిపోవడంతో ఆకలితో పస్తులు ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయట. అంతే కాదు సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పుడు కూలిపనులు కూడా చేసేవాడట. ఇదంతా చెప్పుకొని ఒక ఇంటర్వ్యూ లో అజయ్ ఘోష్ చాలా ఎమోషనల్ అవుతాడు. పుష్ప , రంగస్థలం వంటి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన అజయ్ ఘోష్ లో తాను ఒక సెలబ్రిటీని అనే గర్వం ఇసుమంత కూడా లేదట.

ఇప్పటికీ ఒంగోలు రోడ్ల మీద చాలా సాధారణ మనిషి లాగా తిరుగుతూ ఉంటాడు (Actor) అజయ్ ఘోష్. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, అలాగే సక్సెస్ ఈవెంట్స్ లో కూడా ఆయన భుజం మీద ఎర్ర తుండు వేసుకొని వస్తుంటాడు. ఎంత పైకి ఎదిగినా చాలా మామూలు జీవితం గడిపే అజయ్ ఘోష్ లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ajay Ghosh
  • #Ajay ghosh

Also Read

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

related news

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

14 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

15 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

22 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

2 days ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

17 hours ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

18 hours ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version