Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Samyuktha Menon: ప్లాటినం లెగ్ అంటూ హీరోయిన్ పై ప్రశంసలు కురిపించిన బ్రహ్మజీ!

Samyuktha Menon: ప్లాటినం లెగ్ అంటూ హీరోయిన్ పై ప్రశంసలు కురిపించిన బ్రహ్మజీ!

  • April 12, 2023 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samyuktha Menon: ప్లాటినం లెగ్ అంటూ హీరోయిన్ పై ప్రశంసలు కురిపించిన బ్రహ్మజీ!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్రహ్మాజీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా ఈయన పలు విషయాల గురించి ప్రస్తావిస్తూ వార్తలు నిలుస్తుంటారు. గతంలో అనసూయ ఆంటీ వివాదం పై స్పందించిన బ్రహ్మాజీ తనని అంకుల్ అంటే కేసు పెడతా అంటూ తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు.

ఇలా పలు విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉండే బ్రహ్మాజీ తాజాగా నటి (Samyuktha Menon) సంయుక్త మీనన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. సంయుక్త మీనన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత అన్ని వరుసగా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ పోతున్నారు. ఈమె నటించిన భీమ్లా నాయక్, బింబిసారా, సార్ వంటి సినిమాలన్నీ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈమె నటుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి విరూపాక్ష సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా ఈనెల 21వ తేదీ రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా సంయుక్త మీనన్ అభిమానులతో కలిసి చిట్ చాట్ చేశారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది అంటూ ఈమె ప్రశ్నించగా అందరూ వారి సమాధానం చెబుతున్నారు కానీ నటుడు బ్రహ్మాజీ కూడా ఈ ప్రశ్నపై స్పందిస్తూ…

చాలా బాగుంది ప్లాటినం లెగ్ గారు అంటూ సమాధానం చెప్పారు. దీనికి స్పందించిన సంయుక్త అర్రే ఏంటి బ్రహ్మీగారు అంటూ తెగ సిగ్గు పడిపోయింది. ఇక బ్రహ్మాజీ చేసిన ఈ ట్వీట్ చూసినటువంటి నెటిజన్స్ ఏయ్… ఏయ్..అన్నా హీరోయిన్ తో పులిహోర కలిపే ప్రయత్నాలు చేస్తున్నావా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Brahmaji
  • #Actor Samyuktha Menon
  • #Actress Samyuktha Menon
  • #Brahmaji
  • #Samyuktha Menon

Also Read

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

related news

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

trending news

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

49 mins ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

17 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

18 hours ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

18 hours ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

20 hours ago

latest news

Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

2 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

16 hours ago
Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

19 hours ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

22 hours ago
Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version