Deepika Pilli: బీచ్‌లో రచ్చ చేసిన దీపిక పిల్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

సోషల్ మీడియా సెలబ్రిటీ దీపిక పిల్లి నెట్టింట చేసే రచ్చ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. మొన్నామధ్య వెకేషన్‌కి మాల్దీవ్స్ వెళ్లిన దీపిక.. అక్కడి సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ.. పొట్టిగౌనులో వదిలిన వీడియోలు ఎంతలా వైరల్ అయ్యాయో తెలిసిందే.. ఇప్పుడు మరోసారి ఈ ముద్దుగుమ్మ మాల్దీవులకెళ్లింది.. అక్కడ బీచ్‌లో రచ్చ రంబోలా చేస్తూ సాలిడ్ పిక్స్ షేర్ చేసింది.. యూత్ పోరగాళ్లకి నేత్రానందం ఎలా ఎంత మోతాదులో ఇవ్వాలో దీపికకు బాగా తెలుసు..

పొట్టి నిక్కరు, పొట్టి బ్లౌజులో అందాల విందు చేసింది.. దీంతో తన మాల్దీవ్స్ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.. సోషల్ మీడియాతో వచ్చిన పాపులారీటీతో స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దీపిక ఆ తర్వాత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో వచ్చిన ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. సుడిగాలి సుధీర్ సరసన నటించిన దీపికాను దర్శకేంద్రుడు తన స్టైల్లో ఎంత గ్లామరస్‌గా చూపించారో తెలిసిందే.. సినిమా పెద్దగా ఆడలేదు కానీ బిగ్ స్క్రీన్ మీద కనిపించాలనే తన కోరిక మాత్రం తీర్చుకుంది దీపిక పిల్లి..

 

 

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus