Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nasser, Pawan Kalyan: తమిళ పరిశ్రమపై వస్తున్న అపోహాలు నమ్మొద్దు: నాజర్

Nasser, Pawan Kalyan: తమిళ పరిశ్రమపై వస్తున్న అపోహాలు నమ్మొద్దు: నాజర్

  • July 27, 2023 / 09:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nasser, Pawan Kalyan: తమిళ పరిశ్రమపై వస్తున్న అపోహాలు నమ్మొద్దు: నాజర్

తమిళ నటులు తమిళ చిత్రాల్లోనే నటించాలి, తమిళనాడులోనే షూటింగ్‌లు చేయాలనే కొత్త నిబంధనలను ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ (ఫెఫ్సీ) తీసుకొచ్చిందనే వార్తలు కొద్ది రోజులుగా హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే! దీనిపై కొందరు తమిళ నిర్మాతలు, ఆర్టిస్ట్‌లు వ్యతిరేకించారనీ వార్తలొచ్చాయి. ఇదే విషయంపై ఇటీవల జరిగిన ‘బ్రో’ ప్రీ రిలీజ్‌ వేడుకలో పవన్‌ కల్యాణ్‌ కూడా మాట్లాడారు. ‘‘పరిశ్రమలో మనవాళ్లే చేయాలి అనే ధోరణి నుంచి బయటకు రావాలి. తెలుగు చిత్ర పరిశ్రమ భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా కళాకారులను ఆహ్వానిస్తుంది. కోలీవుడ్‌లో కూడా ఇలాగే కొనసాగితే పరిశ్రమ మంచి స్థాయికి చేరుతుంది.

తమిళ పరిశ్రమ తమిళం వారికే అంటే పరిశ్రమ ఎదగదు. ఈరోజున తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుతుందీ అంటే అన్ని పరిశ్రమల వారినీ కలుపుకొని వెళ్తుంది కాబట్టే. ఒక్కళ్ళు కాదు, అన్ని భాషల్లో కలయిక ఉంటేనే సినిమా అవుతుంది తప్ప.. ‘ఇది మన భాష. మనమే ఉండాలి’ అంటే.. కుంచించుకుపోతాం. మీరు కూడా తమిళ పరిశ్రమ నుంచి బయటికి వచ్చి ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సినిమా తీయాలని, మీ పరిశ్రమను విస్తృతం చేసుకోవాలని తమిళ పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నా’’ అని పవన్‌ అన్నారు.

పవన్‌ వ్యాఖ్యలతోపాటు సోషల్‌ మీడియాలో తమిళ పరిశ్రమపై జరుగుతున్న చర్చపై నడిగర్‌ సంఘం అధ్యక్షుడు, నటుడు నాజర్‌ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ‘‘తమిళ సినిమాల్లో తమిళ నటులే నటించాలని, ఇతరులకు అవకాశం లేదని వస్తున్న వార్తల్లో నిజంలేదు. ఒకవేళ కోలీవుడ్‌లో అలాంటి ప్రతిపాదన వస్తే మొదట ప్రశ్నించే వ్యక్తిని నేనే. ఇప్పుడు మనమంతా పాన్‌ ఇండియా, గ్లోబల్‌ స్థాయి చిత్రాలు చేస్తున్నాం. ఏ సినిమా పరిశ్రమకైనా ఇతర భాషల ఆర్టిస్ట్‌ల అవసరం ఉంటుంది.

ఇలాంటి తరుణంలో ఎవరూ ఈ తరహా నిర్ణయాలు తీసుకోరు. అయితే తమిళ చిత్ర పరిశ్రమ కార్మికుల కష్టాలు తీర్చేందుకు సెల్వమణి ఓ బలమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే అందులో పర భాషా ఆర్టిస్ట్‌లు ఉండకూడదు అన్న ప్రస్తావనే లేదు. తమిళ చిత్ర పరిశ్రమకు ఓ ట్రెడిషన్‌ ఉంది. ఎస్వీ రంగారావు, సావిత్రమ్మ, వాణిశ్రీలాంటి ఎందరో అగ్రతారలు తమిళ సినిమాలో భాగమై ఉన్నారు. ఆ ట్రెడీషన్‌ ఎప్పటికీ అలాగే ఉంటుంది. దయచేసి అపోహలను నమ్మవద్దు. బాషా బేధాలు లేకుండా అందరం కలిసి పని చేద్దాం. ఇండియన్‌ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్దాం’’ అని అన్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nazar
  • #Nazar
  • #pawan
  • #pawan kalyan

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

5 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

7 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

8 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

1 day ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

1 day ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version