ఘనంగా శివారెడ్డి డాటర్ హాఫ్ శారీ ఫంక్షన్.. వైరలవుతున్న ఫోటోలు..!

మిమిక్రి ఆర్టిస్ట్ గా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు శివారెడ్డి. 1977 కరీంనగర్ జిల్లాలో జన్మించిన ఇతను అనతి కాలంలోనే మంచి స్థానాన్ని అధిష్టించాడు. అయితే ఓ స్టార్ కమెడియన్ తన ఎదుగుదలను అడ్డుకున్నాడని, తనకి రావాల్సిన పాత్రల్ని రాకుండా చేసాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు శివా రెడ్డి. అయినప్పటికీ సినిమాల్లోనూ, బుల్లితెర పై పలు షోలలోనూ సందడి చేస్తూ అభిమానులని అలరిస్తూనే ఉన్నాడు. ఇది వరకు ఏ ఈవెంట్ జరిగినా.. శివారెడ్డి మిమిక్రి కచ్చితంగా ఉండేది.

Click Here To Watch Now

అప్పటి హీరోలను ఇమిటేట్ చేస్తూ శివా రెడ్డి పండించే కామెడీ అంతా ఇంతా కాదు. అయితే ఇతని కుటుంబం గురించి మాత్రం ప్రేక్షకులకు ఎక్కువ విషయాలు తెలిసుండదు. మొన్నామధ్య శివారెడ్డి మరియు అతని భార్య స్వాతి ఇస్మార్ట్ జోడీలో సందడి చేశారు. ఇక ఇటీవల శివారెడ్డి దంపతుల పెద్దమ్మాయి హాప్ శారీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకి సినీ పరిశ్రమకి చెందిన కొందరు ప్రముఖులు హాజరయయ్యి సందడి చేసారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus