Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sriram: అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం… శ్రీరామ్ కామెంట్స్ వైరల్!

Sriram: అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం… శ్రీరామ్ కామెంట్స్ వైరల్!

  • November 27, 2023 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sriram: అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం… శ్రీరామ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో హీరోగా నటించిన మరికొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి హీరో శ్రీరాం గురించి పరిచయం అవసరం లేదు అయితే ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి శ్రీరామ్ దూరమైనప్పటికీ తమిళంలో పలు సినిమాలలో నటిస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత ఈయన పిండం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా డిసెంబరు ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీరామ్ ఎన్నో విషయాలను వెల్లడించారు. తాను 2006 వ సంవత్సరంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యానని తెలిపారు. అయితే ఎందుకు నేను టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యాను అని నాకే అనిపిస్తూ ఉంటుందని ఈయన తెలిపారు. ఒకరి తరువాత ఒకరికి వరుస యాక్సిడెంట్లు కావటం వల్ల తాను కోలుకోలేకపోయాను అంటూ శ్రీరామ్ తెలిపారు.

నాకు కాస్త ఇగో ఎక్కువ నేనంతట నేను వెళ్లి నాకు సినిమా అవకాశాలు కావాలి అని అడగలేనని అందుకే తనకు సినిమా అవకాశాలు కూడా పెద్దగా వచ్చేవి కావని ఈయన తెలియజేశారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో గురించి ఈయనకు ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. నాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా నచ్చే హీరో అల్లు అర్జున్ ఆయనని నేనెప్పుడో గంగోత్రి సినిమాకు ముందు చూసానని

ఈ మధ్యకాలంలో ఒక ఈవెంట్లో కనపడి నన్ను చూడగానే హాయ్ బ్రో ఎప్పిడి ఇరుకే బ్రో అంటూ నన్ను తమిళంలో పలకరించారని నాకు చాలా సంతోషం అనిపించిందని ఈయన తెలియజేశారు ఇక అల్లు అర్జున్ సక్సెస్ తలకి ఎక్కని హీరో అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ గురించి నటుడు శ్రీరామ్ (Sriram) చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Sriram

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

22 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

23 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version