Tabu: 51 ఏళ్ళ వయసులో కూడా అదే గ్లామర్ షో.. టబు లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

సీనియర్ హీరోయిన్ టబు 51 ఏళ్ళ వయసులో కూడా తన అందాలతో యువత హృదయాలను ఉతికి ఆరేస్తుంది అని చెప్పాలి. ఈమె అందాన్ని ఆరాధించేవారు మాత్రమే కాకుండా ఇప్పటి యువత కూడా మంత్రముగ్దులు అయిపోతున్నారు. అప్పట్లో ఈమె తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఈమె నటించి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.అటు తర్వాత ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తూ..

అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో కూడా కనిపిస్తుంది.కొంత గ్యాప్ తర్వాత ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో తల్లి పాత్ర పోషించింది. ఇదిలా ఉండగా… ఈమెకు 51 ఏళ్ళ వయసు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడం ఒక ఎత్తైతే.. ఈ వయసులో కూడా Sruరపు సన్నివేశాల్లో ఇప్పటి హీరోయిన్స్ ని మించి నటించడం టబుకి మాత్రమే చెందింది. ఆమె (Tabu) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus