Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Aakanksha Singh: మొత్తానికి హీరోయిన్ ఆకాంక్షకి ఆఫర్ లభించింది..!

Aakanksha Singh: మొత్తానికి హీరోయిన్ ఆకాంక్షకి ఆఫర్ లభించింది..!

  • July 6, 2021 / 08:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aakanksha Singh: మొత్తానికి హీరోయిన్ ఆకాంక్షకి ఆఫర్ లభించింది..!

నాని నిర్మాణంలో ‘మీట్‌క్యూట్‌’ అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నాని సోదరి దీప్తి గంటా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఈ చిత్రం కథ ప్రకారం.. ఎనిమిది మంది హీరోయిన్లు ఉంటారట.మొన్నటివరకు ముగ్గురు హీరోయిన్లు అన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆ 8 మందిని క్రేజ్ ఉన్న కథానాయికలనే ఎంపిక చేసుకోవాలని నాని భావిస్తున్నాడు.గతంలో నాని నిర్మించిన ‘అ! ‘ చిత్రంలో ముగ్గురు కథానాయికలు ఉంటారు.

ఆ ముగ్గురు కూడా క్రేజ్ ఉన్న వాళ్ళే..! ‘మీట్ క్యూట్’ లో కూడా అంతే..! అయితే ఇందులో ఒక పాత్రకు గాను హీరోయిన్ ఆకాంక్షసింగ్‌ ను ఎంపిక చేసుకున్నారట. ఆమె పాత్ర పై తెరకెక్కించే సన్నివేశాలతోనే ఫస్ట్ షెడ్యూల్ ముగుస్తుందని తెలుస్తుంది. గతంలో నాగార్జున, నాని కలిసి నటించిన ‘దేవదాస్‌’ మూవీలో ఆకాంక్షసింగ్‌.. నాగార్జున సరసన నటించింది. అంతకు ముందు ఈమె సుమంత్ హీరోగా నటించిన ‘మళ్ళీరావా’ మూవీలో కూడా నటించింది.

అవి రెండు పర్వాలేదు అనిపించినా కానీ..తరువాత ఈమెకు అవకాశాలు మాత్రం ఎక్కువగా రాలేదు.సుదీప్ హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘పహిల్వాన్’ లో ఈమె హీరోయిన్ గా నటించింది. అది పాన్ ఇండియా లెవెల్లో విడుదల అయినప్పటికీ.. ఈమెకు కలిసొచ్చిందేమి లేదు. మరి ఈ చిత్రంతో అయినా ఆకాంక్ష ఫేట్ మారుతుందేమో చూడాలి..!అయితే ‘మీట్ క్యూట్’ లో ఈమె పాత్ర ఎంత సేపు ఉంటుంది? అందుకోసం ఎంత పారితోషికం అందుకుంటుంది అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aakanksha Singh
  • #Deepthi Ghanta
  • #meet cute
  • #Nani
  • #Satyaraj

Also Read

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

related news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

trending news

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

10 mins ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

1 hour ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

1 hour ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

10 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

16 hours ago

latest news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

10 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

15 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

16 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version