Aditi Gautam: గోపీచంద్ బ్యూటీ అదితి గౌతమ్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

రవితేజ -పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘నేనింతే’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సియా గౌతమ్. ఈమె అసలు పేరు అధితి గౌతమ్ అయినప్పటికీ సియా గౌతమ్ గానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 2008లో వచ్చిన ‘నేనింతే’ చిత్రంలో ఈమె సంధ్య అనే పాత్ర పోషించింది.సినీ పరిశ్రమలో హీరోయిన్ల కష్టాలు ఎలా ఉంటాయి అనేది ఈమె పాత్ర ద్వారా సహజత్వానికి దగ్గరగా చూపించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈమె పాత్ర బాగానే ఉంటుంది..

ఈమె (Aditi Gautam) బాగా నటించింది కానీ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. ఆ తర్వాత ‘వేదం’ సినిమాలో చిన్న పాత్ర చేసింది. కొంత గ్యాప్ ఇచ్చి ఈమె గోపీచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా కూడా ప్లాప్ అవ్వడం వల్ల ఈమెకు ఆశించిన బ్రేక్ రాలేదు. అయితే సైలెంట్ గా గతేడాది ఈమె పెళ్లి చేసుకుని షాకిచ్చిన సంగతి తెలిసిందే. అలా అని సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ షో చేయడం ఆపలేదు. ఈమె లేటెస్ట్ ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది.


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus