Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Alia Bhatt: ఇప్పటికీ తన బ్యాంక్ బ్యాలన్స్ ఎంతనో తెలీదు: అలియా

Alia Bhatt: ఇప్పటికీ తన బ్యాంక్ బ్యాలన్స్ ఎంతనో తెలీదు: అలియా

  • August 22, 2022 / 10:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt: ఇప్పటికీ తన బ్యాంక్ బ్యాలన్స్ ఎంతనో తెలీదు: అలియా

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2012లో కరణ్ జోహార్ దర్శకత్వం లో వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆలియా భట్ ఆ సినిమా ద్వారా హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. డియర్ జిందగీ, , హైవే, హంప్టీ శర్మకీ దుల్హనియా, కపూర్ అండ్ సన్స్ , రాజీ, గల్లీ బాయ్, 2 స్టేట్స్ వంటి సినిమాల ద్వారా స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయ్యింది.

19 ఏళ్ల వయసులో తన సినీ కెరీర్ ప్రారంభించిన ఆలియ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించిన ఆలియా ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ద్వార పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందింది. ఇటీవల తన చిరకాల ప్రేమికుడు రణబీర్ కపూర్ ని వివాహం చేసుకున్న ఈ అమ్మడు తన అభిమానులకు శుభవార్త చెప్పింది. తాను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా వుండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆలియా వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించింది. ఈ క్రమంలో తాను నటించిన మొదటి సినిమా విశేషాలు, ఆ సినిమా కోసం తాను తీసుకున్న రెమ్యునరేషన్ గురించి వెల్లడించింది. ఈ క్రమంలో ఆలియా భట్ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ కోసం ఆమె రూ. 15 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలిపింది. అయితే అప్పుడు డబ్బు వ్యవహారమంతా తన తల్లి చూసుకునేదని చెప్పుకొచ్చింది.

ఇప్పటికీ తన బ్యాంక్ అకౌంట్ లో ఉండే డబ్బు గురించి తనకి తెలియదని వెల్లడించింది. ఎప్పుడూ ఆర్థిక పరిస్థితిని చూసుకోవాలని చాలాసార్లు తన టీమ్ తనతో చెప్పినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పటి నుండి తన ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవాలని ఉందనీ, ఎందుకంటే తొందర్లోనే తమకి ఒక బిడ్డ కూడా రాబోతున్నాడని చెప్పుకొచ్చింది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ, బ్రహ్మస్త్ర,జీలే జరా సినిమాలలో నటించనుంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Alia Bhatt
  • #Alia
  • #Alia Bhatt
  • #Ranbir
  • #Ranbir Kapoor

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

21 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

22 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

23 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

24 hours ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version