Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » తమిళం, మలయాళంపై కూడా కన్నేసి ‘ఆహా’ టీమ్‌

తమిళం, మలయాళంపై కూడా కన్నేసి ‘ఆహా’ టీమ్‌

  • December 16, 2020 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమిళం, మలయాళంపై కూడా కన్నేసి ‘ఆహా’ టీమ్‌

తెలుగు ఓటీటీగా మొదలై… దూసుకుపోతున్న ‘ఆహా’ తన క్రేజ్‌ పెంచుకోవడానికి భారీ ప్లాన్సే వేస్తోంది. సెలబ్రిటీ హోస్ట్‌గా టాక్‌ షోలు, స్టార్‌ హీరోయిన్లతో వెబ్‌ సిరీస్‌లు చేస్తోంది. అందులో భాగంగా ఇటీవల సమంత ‘సామ్‌ జామ్‌’ మొదలైంది. తమన్నా వెబ్‌సిరీస్‌ అనౌన్స్‌ చేశారు. శ్రుతి హాసన్‌ కూడా ఓ వెబ్‌సిరీస్‌ చేసిందని వార్తలొచ్చాయి. ఇప్పుడు మరో హీరోయిన్‌ కూడా ఈ వరుసలోకి వచ్చేసింది. ఆమెనే అమలా పాల్‌. ‘యూ టర్న్‌’తో నిరూపించుకున్న పవన్‌ ఉడయార్‌ దర్శకత్వంలో ఆహా ఓ వెబ్‌ సిరీస్‌ ప్లాన్‌ చేస్తోందట. అందులో అమలా పాల్‌ మెయిన్‌ లీడ్ అంట. త్వరలోనే చిత్రీకరణ మొదలవుతుందంటున్నారు.

పవన్‌ ఉడయార్‌ – అమలా పాల్‌ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్టు సిద్ధమవుతోందని చాలా రోజుల క్రితం వార్తలొచ్చాయి. ఇప్పుడది ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుందట. ఎనిమిది నుంచి పది ఎపిసోడ్లు ఉండేలా దర్శకుడు ఈ సిరీస్‌ ప్లాన్‌ చేశాడట. ఇందులో అమలా పాల్‌ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించబోతోందట. ఈ సిరీస్‌ ప్లాట్‌ తెలుగు ప్రేక్షకులకు కొత్త ఫీల్‌ను కలిగిస్తుందని ఆహా టీమ్‌ అంటోంది. మిస్టీరియస్‌ కేస్‌కు సంబంధించి లేడీ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ కథే ఈ వెబ్‌ సిరీస్‌. ఇందులో మిగిలిన కీలక పాత్రల్లో బెస్ట్‌ సౌత్‌ యాక్టర్స్‌ను తీసుకుంటున్నారట. ప్రస్తుతం టీమ్‌ అదే పనిలో ఉందట.

ఇదంతా ఆహా ఆలోచనకు ఒక కోణం మాత్రమే. ఈ సిరీస్‌ వెనుక రెండో కారణం కూడా ఉందట. అమలా పాల్‌కు తెలుగులో కన్నా తమిళ, మలయాళ పరిశ్రమల్లో ఎక్కువ పేరుందని కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ సిరీస్‌తో ఆహా ఓటీటీని సౌత్‌ మొత్తం వ్యాపించేలా చేయడం ఆహా కొత్త ఆలోచన అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇలాంటి సిరీస్‌లు మరికొన్ని వస్తాయి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Amala Paul
  • #Aha
  • #Amala Paul
  • #OTT
  • #Pawan Udiyar

Also Read

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

trending news

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 mins ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

20 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

9 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

16 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

17 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

18 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version