Actress Apoorva: సీనియర్ నటి అపూర్వ గ్లామర్ పిక్స్ వైరల్…!
- May 29, 2022 / 11:34 PM ISTByFilmy Focus
‘మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది’ ‘అల్లరి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన అపూర్వ .. అటు తర్వాత అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించింది. ఈమె పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు గ్రామానికి చెందిన నటి. ‘రెడీ’ ‘సీమటపాకాయ్’ ‘అఖిల్’ ‘డేంజర్’ ‘హరే రామ్’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది. ఎక్కువగా ఈమె వ్యాంప్ పాత్రల్లో నటిస్తూ ఉంటుంది. 47 ఏళ్ళ వయసులో కూడా ఈమె గ్లామర్ తో యూత్ ను సైతం ఆకట్టుకుంటూ ఉంటుంది.
సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో బుల్లితెర నటీమణులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు తమ హవాని కొనసాగిస్తున్న నేపథ్యంలో అపూర్వ కూడా తన వంతు గ్లామర్ కృషి చేస్తుంది. ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












