Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Divi Vadthya: హాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్ లో అందాలను ఆరబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ దివి

Divi Vadthya: హాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్ లో అందాలను ఆరబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ దివి

  • September 19, 2023 / 12:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Divi Vadthya: హాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్ లో  అందాలను ఆరబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ దివి

సోషల్ మీడియా పుణ్యమాని ఈ మధ్య కాలంలో సామాన్యులు కూడా స్టార్ సెలబ్రిటీలు అవుతున్నారు. చాలామంది ఇండస్ట్రీకి సంబంధం లేకపోయిన సోషల్ మీడియాలో స్కిన్ షో చేస్తూ హీరోయిన్స్ కు మేం ఏం తీసిపోమని నిరూపించుకుంటున్నారు. కాకపోతే వారి అవకాశాలు వచ్చి స్టార్ స్టేటస్ అందుకుంటే వీరికి అవకాశాల్లేక సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నారు. ప్రస్తుతం బుల్లితెర, వెండితెర అని సంబంధం లేకుండా తెలుగు నటీనటులంతా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

తమ అందాలను ఆర బోస్తూ కుర్రకారును తమ వైపు తిప్పుకుంటున్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ ఫేం నటి దివి కూడా ఒకరు.. ఈ అమ్మడు ఇటీవల తన ఒంపు సొంపులతో కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. అదిరిపోయే స్ట్రక్చర్ తో కుర్రాళ్ల కళ్లను తన వైపుకు తిప్పుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తనకు సినిమా అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అడపదడపా ఓటీటీల్లో ప్రసారమయ్యే వెబ్ సిరీసుల్లో అవకాశాలు వస్తున్నాయి.

కెరీర్ పరంగా తాను ప్రస్తుతం నిరాశాలోనే ఉంది (Divi Vadthya) దివి. కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడు జోరు రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. తాజాగా దివి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. హాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సైతం తీసిపోని విధంగా అమ్మడు అందాలు కనబడుతున్నాయి. హెయిర్ గాల్లో లేస్తుండగా.. స్టైలిష్ స్పెడ్స్ పెట్టుకుని బ్రాలో అందాలు నిక్కొచి కనిపిస్తున్నాయి.

ఆల్ట్రా స్టైలిష్ లుక్ జనాలను పిచ్చి పిచ్చిగా ఆకట్టుకుంటుంది. కొందరు నెటిజన్లు ఇంత అందాన్ని ఎందుకు వెండితెరకు దూరంగా ఉంచుతున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. టాలీవుడ్ మేకర్స్ కాస్త దివి వంక చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Divi Vadthya (@actordivi)

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Divi Vadthya

Also Read

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

related news

Divi : డ్రగ్స్ కేసులోకి నన్ను లాగకండి.. దివి కామెంట్స్ వైరల్

Divi : డ్రగ్స్ కేసులోకి నన్ను లాగకండి.. దివి కామెంట్స్ వైరల్

trending news

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

3 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

5 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

9 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

23 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

1 day ago

latest news

8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

2 hours ago
GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’… డేట్ ఫిక్స్..!

4 hours ago
తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

5 hours ago
Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

6 hours ago
Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version