Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

  • October 12, 2026 / 01:36 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

‘హను – మాన్‌ ’ అంటూ ఓ చిన్న సినిమా చేసి.. పెద్ద సినిమాలతో పోటీ పడి రిలీజ్‌ చేసి.. పెద్ద సినిమాలకు మించిన వసూళ్లు అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఆ సినిమాకు సీక్వెల్‌ చేస్తామని క్లైమాక్స్‌లోనే ప్రకటించారు. అయితే ఆ సినిమా మొదలవ్వడానికి చాలా సమయం పట్టింది.. నిర్మాత మారారు, సెటప్‌ అంతా మారిపోయింది. చాలామంది హీరోల పేర్లు చర్చలోకి వచ్చి.. చివరకు రిషభ్‌ శెట్టి ఓకే అయ్యారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకే సమాచారం ఇప్పటివరకు అయితే లేదు.

Jai Hanuman Movie

కానీ.. ఇప్పుడు ఓ సమాచారం బయటకు వచ్చింది. సినిమాలో కీలక పాత్ర కోసం యువ కథానాయిక, లేటెస్ట్ హిట్ మెషీన్‌ మమితా బైజును ఓకే చేశారు అని చెబుతున్నారు. అంతేకాదు ఆమె సినిమా సెట్స్‌లో కూడా అడుగుపెట్టింది అని టాక్‌. త్వరలో ఈ మేరకు ఓ ప్రకటన వస్తుందని సమాచారం. అయితే ఆ పాత్ర ఏంటి అనేది తెలియడం లేదు. ‘హను – మాన్‌’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన తేజా సజ్జా ఈ సినిమాలో ఉంటాడో లేదో తెలియదు. అయితే రానా మాత్రం ఓ పాటలో ఉంటాడట.

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’, ‘బెత్లెహోం కుటుంబ యూనిట్‌’ అంటూ వరుస విజయాలతో దూకుడు మీదుంది మమితా బైజు. ఈ క్రమంలోనే ఈ భారీ పాన్‌ ఇండియా సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలిసింది. మరోవైపు ‘కాంతార’ ఫ్రాంఛైజీ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రిషబ్‌ శెట్టి. ఇక దర్శకుడు ప్రశాంత్‌ వర్మ గురించి తెలిసిందే. సరైన బ్లాక్‌బస్టర్‌ అందుకున్నా.. ఆ తర్వాతి సినిమాలు చేయడంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఓకే చేసిన రెండు సినిమాలూ ఆగిపోయాయి.

Mamitha Baiju in Jai Hanuman

ఇప్పుడు టాలీవుడ్‌ డైరక్టర్‌, శాండిల్‌వుడ్‌ హీరో, మాలీవుడ్‌ హీరోయిన్‌తో ‘జై హనుమాన్‌’ సినిమా రూపొందుతోంది. ఆ లెక్కన ఈ సినిమా పాన్‌ ఇండియా టచ్‌లు బాగా వచ్చాయి. ఇంకా కోలీవుడ్‌, బాలీవుడ్‌ నుండి యాడ్‌ ఆన్స్‌ యాడ్‌ అవ్వాల్సి ఉంది. మరి ఎవరొస్తారో చూడాలి.

లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jai Hanuman Movie
  • #Mamitha Baiju

Also Read

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

related news

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

trending news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

5 mins ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

52 mins ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

1 hour ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

4 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version