Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Hema: పూరి జగన్నాథ్ చాలా క్లోజ్.. ఎన్నోసార్లు డబ్బులిచ్చా

Hema: పూరి జగన్నాథ్ చాలా క్లోజ్.. ఎన్నోసార్లు డబ్బులిచ్చా

  • May 13, 2021 / 06:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hema: పూరి జగన్నాథ్ చాలా క్లోజ్.. ఎన్నోసార్లు డబ్బులిచ్చా

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఒక ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ గురించి మాట్లాడిన విధానం యూ ట్యూబ్ లో వైరల్ గా మారుతోంది. పూరి ఒకప్పుడు తనతో చాలా క్లోజ్ గా ఉండేవాడు అంటూ ఒక బ్రదర్ తరహాలో మా ఫ్యామిలితోనే కలిసి మెలిసి ఉండేవాడు అని తెలిపింది. అంతే కాకుండా కెరీర్ మొదట్లో వర్క్ చేసిన విషయాలతో పాటు పూరి జగన్నాథ్ లవ్ స్టొరీ, మ్యారేజ్ గురించి కూడా వివరించారు.

హేమ మాట్లాడుతూ.. పూరి జగన్నాథ్, వినోద్ బాలా, రఘు కుంచె మేము ఒకేసారి వచ్చిన వాళ్లమే. ఎక్కువగా సినిమాల్లో సింగిల్ ఎపిసోడ్స్ కోసం కలిసి వర్క్ చేసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. పూరి జగన్నాధ్ ఉంటే మా ఇంట్లో వాళ్ళు ధైర్యంగా షూటింగ్ కు పంపేవారు. అంతలా మాతో క్లోజ్ అయ్యాడు. చాలా తక్కువ సమయంలోనే ఒక అన్నయ్య లాంటి బంధం ఏర్పడింది. ఎప్పుడైనా డబ్బులు అవసరం అయితే నన్ను అడిగేవాడు. నేను మా ఆయనకు తెలియకుండా చాలాసార్లు ఇచ్చాను.

మళ్ళీ ఆ డబ్బులు తిరిగి ఇచ్చేవాడు కూడా. ఎలాంటి విషయాలైనా కూడా మాతో షేర్ చేసుకునేవాడు. ఒకసారి తను లవ్ చేసిన అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తరువాత నేను మా ఆయన కలిసి ఆ అమ్మాయితో పూరి జగన్నాథ్ పెళ్లి చేశాం. ఇంట్లోవాళ్లకు చెప్పకుండా చేసుకున్న ఆ పెళ్లిలో నేను, మా ఆయన.. పూరి జగన్నాథ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేశాము. అంతగా మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.. అంటూ హేమ వివరణ ఇచ్చారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Hema
  • #Puri Jagannadh
  • #Raghu Kunche
  • #Vinod Bala

Also Read

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

trending news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

43 mins ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

1 hour ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

5 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

17 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version