Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Honey Rose: పిచ్చెక్కిస్తున్న బాలయ్య హీరోయిన్..వైరల్ అవుతున్న హనీరోజ్ లేటెస్ట్ ఫోటోలు!

Honey Rose: పిచ్చెక్కిస్తున్న బాలయ్య హీరోయిన్..వైరల్ అవుతున్న హనీరోజ్ లేటెస్ట్ ఫోటోలు!

  • April 26, 2023 / 07:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Honey Rose: పిచ్చెక్కిస్తున్న బాలయ్య హీరోయిన్..వైరల్ అవుతున్న హనీరోజ్ లేటెస్ట్ ఫోటోలు!

మలయాళ కుట్టి మరోసారి మోడ్రన్ డ్రెస్సులో అదరగొట్టింది. కవ్వించే పోజులిస్తూ కుర్రాళ్లకు కైపెక్కించింది. మెరున్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్సులో నడుం అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది. బిగుతైన ఎద అందాలతో ఘాటు పోజులిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. ఈ బ్యూటీ రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తూ సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తోంది. తాజాగా హనీ రోజ్ ఫొటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి తన అందం, అభినయంతో రోజు రోజుకూ తన ఫాలోవర్ల లిస్టును పెంచేసుకుంటోంది హనీ రోజ్.

‘వీర సింహారెడ్డి’ సినిమాలో ఆమె యాక్టింగ్, గ్లామర్కు ఫిదా అయిపోయిన సినీ ప్రియులు.. ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసే ఫొటోషూట్స్ కోసం తెగ వెతికేస్తున్నారు. అభిమానుల కోసమే అన్నట్టు హనీ రోజ్ కూడా సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనలో ఏ మాత్రం తగ్గడం లేదు. మోడ్రన్, బోల్డ్ ఔట్ఫిట్స్లో తన అందాలు కనిపించేలా హొయలు పోతోంది. అందంతో పాటు ఫ్యాషన్ సెన్స్తో అభిమానులను ఆకట్టుకోవడంలో ఏమాత్రం అస్సలు తగ్గడం లేదు.

ప్రతి ఫొటో షూట్లోనూ సరికొత్త మోడ్రన్ లుక్స్లో అందాల్ని ఆరబోస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహరెడ్డి సినిమా.. సంక్రాంతి బరిలో నిలిచి విజయం సాధించింది. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది మలయాళీ భామ హనీరోజ్. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పాటకు స్టెప్పులతో అదరగొట్టింది. ఆమె 2005లో మలయాళంలో విడుదలైన ‘బాయ్ ఫ్రెండ్’ మూవీ తో సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. 2008లో ‘ఆలయం’ మూవీ ద్వారా టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది ఈ కేరళ బ్యూటీ.

ఆ తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ‘ఈ వర్షం సాక్షిగా’ అనే సినిమాలోనూ (Honey Rose) హనీ రోజ్ నటించింది. అయితే ఆ రెండు సినిమాల్లోనూ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఎప్పుడూ ఎక్కువగా చీరలోనే కనిపించే ఈ అమ్మడు.. అప్పుడప్పుడూ మెడ్రన్ డ్రెస్సులోనూ మెరుస్తుంటుంది. తన ఫ్యాన్స్ కోసం ఎప్పుటికప్పుడు సినిమా అప్డేట్లు ఇస్తుంటుంది. కొత్త కొత్త ఫొటోలను పోస్ట్ చేస్తూ.. కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంటుంది. హనీ రోజ్ అందంతో కుర్రాళ్లు మతిపోగొట్టుకుంటున్నారు. ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే.

View this post on Instagram

A post shared by Honey Rose (@honeyroseinsta)

A post shared by Rahin photography ️ (@rr_portraitist)

View this post on Instagram

A post shared by Honey Rose (@honeyroseinsta)

View this post on Instagram

A post shared by DOJA DESIGN STORY (@doja_design_story)

View this post on Instagram

A post shared by Honey Rose (@honeyroseinsta)

View this post on Instagram

A post shared by Delight Photography (@delight_photography_official)

View this post on Instagram

A post shared by Honey Rose (@honeyroseinsta)

View this post on Instagram

A post shared by Honey Rose (@honeyroseinsta)

View this post on Instagram

A post shared by Honey Rose (@honeyroseinsta)

View this post on Instagram

A post shared by Honey Rose (@honeyroseinsta)

View this post on Instagram

A post shared by AKSHAY (@at_the_photography_kid)

View this post on Instagram

A post shared by Honey Rose (@honeyroseinsta)

View this post on Instagram

A post shared by Honey Rose (@honeyroseinsta)

View this post on Instagram

A post shared by butterfly_creation’s (@butterfly_wedding_photography_)

honeyrose (2)

honeyrose (1)

honeyrose (3)

honeyrose (4)

honeyrose (6)

honeyrose (1)

honey rose (22)

honey rose (18)

honey rose (19)

honey rose (20)

honey rose (21)

honey rose (17)

honey rose (25)

honey rose (24)

honey rose (23)

honey rose (1)

honey rose (10)

honey rose (9)

honey rose (8)

honey rose (7)

honey rose (6)

honey rose (5)

honey rose (4)

honey rose (3)

honey rose (2)

honeyrose (4)

honeyrose (2)

honeyrose (3)

honeyrose (5)

honeyrose (6)

honeyrose (7)

honeyrose (8)

honeyrose (9)

honeyrose (10)

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Honey Rose
  • #Honey Rose
  • #Movies Actor Honey Rose

Also Read

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

related news

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

trending news

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

6 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

12 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

20 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

22 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

23 hours ago

latest news

R Narayana Murthy: ఫైనల్‌గా మారిపోయిన ఆర్‌.నారాయణమూర్తి.. ఈ సినిమాలో అంత స్పెషలేంటి?

10 hours ago
Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

11 hours ago
Kayadu Lohar: హీరోయిన్లకు నరకం చూపిస్తున్న తెలంగాణ రాజకీయాలు.. ఇప్పుడు మూడో నాయిక

17 hours ago
Ravi Babu: ఫైర్‌ బ్రాండ్‌తో రవిబాబు సినిమా చేస్తున్నారా? ఎలా ఓకే చేసిందబ్బా..

18 hours ago
Garividi Lakshmi: ఫ్లాప్‌ సినిమాకు సపోర్టు చేయక్కర్లేదు.. హిట్‌ సినిమాకు అయినా భుజం కాయండబ్బా

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version