‘కాలా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హుమా ఖురేషి ఓ దశలో వెంకటేష్ కు జోడీగా నటించే అవకాశాన్ని పొంది మళ్ళీ జార విడుచుకుంది. తర్వాత తెలుగులో ఈమెకు అవకాశాలు దక్కలేదు. ఇక మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన హుమా ఖురేషి …తమిళ్ తో పాటు మరాఠీ సినిమాల్లో వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.’కాలా’ తర్వాత ఈ ఏడాది వచ్చిన అజిత్.. ‘వలీమై’ చిత్రంలో కూడా సోఫియా అనే పాత్ర పోషించి..
యాక్షన్ సన్నివేశాలలో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. అయితే ఈ రెండు సినిమాల్లోనూ ఈమె పాత్రలు హీరోయిన్ కి తక్కువ సహాయనటికి ఎక్కువ అన్నట్లు ఉంటాయి.ఇదిలా ఉండగా.. ఇటీవల ఈమె ‘బాజార్’ అనే మ్యాగ్జైన్ కోసం గ్లామర్ ఫోటో షూట్లో పాల్గొంది. ఇందు కోసం ఆమె బికినీలో దర్శనమిచ్చి గ్లామర్ ప్రియులను ఉక్కిరి బిక్కిరి చేసింది.
35 ఏళ్ల వయసులో కూడా ఈమె నాజూకైన అందాలతో యూత్ ను ఆకర్షిస్తుండడం విశేషం. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1
2
3
4
5
6
7
8
9
10
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?