Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Jyothi Rai: ‘బిగ్ బాస్’ ఆఫర్ వచ్చింది కానీ?!

Jyothi Rai: ‘బిగ్ బాస్’ ఆఫర్ వచ్చింది కానీ?!

  • August 27, 2024 / 09:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jyothi Rai: ‘బిగ్ బాస్’ ఆఫర్ వచ్చింది కానీ?!

బిగ్ బాస్ సీజన్ 8 అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ ను కూడా నాగార్జునే  (Nagarjuna) హోస్ట్ చేయనున్నారు. ఇక కంటెస్టెంట్ల గురించి రోజుకో వార్త ప్రచారమవుతుంది. మొదట్లో వేణు స్వామి, రాజ్ తరుణ్ (Raj Tarun) వంటి వారు ఈ సీజన్లో పాల్గొంటారని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేశాయి. కానీ అందులో ‘ఎలాంటి నిజం లేదు’ అని ఒక్కొక్కరుగా క్లారిటీ ఇస్తున్నారు. ఆల్రెడీ రాజ్ తరుణ్ ఈ విషయం పై స్పందించి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Jyothi Rai

ఇక వేణు స్వామిని అయితే బిగ్ బాస్ టీం వద్దన్నట్టు వినికిడి. తాజాగా జ్యోతి రాయ్ (Jyothi Rai) కూడా ‘బిగ్ బాస్’ గురించి క్లారిటీ ఇచ్చింది. ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో హీరో తల్లి పాత్రలో నటించి మెప్పించిన ఈమె.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్లో అందాలు ఆరబోస్తుంటుంది. దర్శకుడు సుక్కు పూర్వాజ్ ను ఈమె రెండో పెళ్లి చేసుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ‘ఏ మాస్టర్ పీస్’ అనే సినిమాలో ఈమె నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దేవర టీం క్లారిటీ ఇచ్చేసింది.. భయపెడతారట?
  • 2 పెళ్లిళ్ల పై మరోసారి సీనియర్ నరేష్ ఊహించని కామెంట్లు.!
  • 3 బ్యాండేజ్లతో మంచు లక్ష్మీ.. షాకిస్తున్న ఫోటో

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ‘బిగ్ బాస్’ గురించి కూడా ఈమె స్పందించింది. ‘నేను బిగ్ బాస్ కు వెళ్తున్నాను అనే వార్తల్లో నిజం లేదు. ఈ వార్త ఎలా పుట్టుకొచ్చిందో అర్థం కావడం లేదు.నాకు సంబంధించిన ఏ వార్త అయినా సరే స్వయంగా నేనే ప్రకటిస్తాను. ఇలాంటి గాసిప్స్ నమ్మొద్దు. నా తల్లిదండ్రులు నా సోదరుడితో ఉంటారు. వాళ్లు ఏ మీడియాతో మాట్లాడలేదు. కన్నడ బిగ్ బాస్ నుండి మాత్రం ఆఫర్ వచ్చింది. కానీ నేను దానికి నో చెప్పాను” అంటూ క్లారిటీ ఇచ్చింది జ్యోతి రాయ్ (Jyothi Rai) .

స్క్రిప్ట్ లేదా.. స్టార్స్ ఒప్పుకోవడంలేదా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 8 Telugu
  • #Jyothi Rai

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

19 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

20 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

21 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version