Kajal Aggarwal: బ్లాక్ డ్రెస్ లో కాజల్ అగర్వాల్ గ్లామర్ స్టిల్స్

టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. మూడు పదుల వయసు దాటినా కూడా ఆమె తన అందంతో నేటితరం హాట్ హీరోయిన్స్ కు గట్టిపోటీని ఇస్తుందనే చెప్పాలి. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక హాట్ ఫోటో తో ఆకట్టుకునే కాజల్ అగర్వాల్ ఇటీవల బ్లాక్ డ్రెస్ లో కూడా హాట్ గా దర్శనమిచ్చింది.

బ్లాక్ డ్రెస్ లో చందమామ లెగ్స్ అందాలు సరికొత్తగా కనిపించాయి. లెగ్స్ అందాలను ఘాటుగా చూపిస్తూ చూపులతోనే కుర్రాళ్లను మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. కాజల్ ఎలా కనిపించినా కూడా అద్భుతంగా ఉంటుందని మరోసారి రుజువు చేసింది. పోస్ట్ చేసిన ఫోటోలకు అభిమానుల నుంచి పాజిటివ్ కామెంట్స్ అందుతున్నాయి. కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది.

కేవలం ఒకే తరహా కమర్షియల్ రోల్స్ కాకుండా వివిధ రకాల ప్రయోగాత్మకమైన పాత్రలను కూడా ఎంచుకోవాలని అంటుకుంటుంది. ప్రస్తుతం ఆచార్య విడుదలకు సిద్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవికి కాజల్ జోడిగా రెండోసారి నటించింది. అలాగే తమిళ్ లో మరియు బాలీవుడ్ లో కూడా కాజల్ అగర్వాల్ కు మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఇక వీలైనంత వరకు చందమామ కేవలం తనకు సెట్టయ్యే పాత్రలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటోంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

More…

1

2

3

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus