Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Rajinikanth: ”రజినీకాంత్ కు రూల్స్ వర్తించవా..?”

Rajinikanth: ”రజినీకాంత్ కు రూల్స్ వర్తించవా..?”

  • June 28, 2021 / 11:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: ”రజినీకాంత్ కు రూల్స్ వర్తించవా..?”

ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన నటి కస్తూరి శంకర్ ఇప్పుడు బుల్లితెరపై ‘గృహాలక్షి’ సీరియల్ తో తెలుగు వారిని అలరిస్తున్నారు. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు పలు రాజకీయ, సామాజిక అంశాలపై స్పందిస్తూ.. తనలోని మరో కోణాన్ని చూపిస్తుంది. స్వతహాగా లాయర్ కావడంతో ఆమె రాజకీయ విశ్లేషణలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ అమెరికా ప్రయాణంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మే నెల నుండి ఇండియన్స్ ఎవరూ కూడా అమెరికా వెళ్లే ఛాన్స్ లేదు. అమెరికా గవర్నమెంట్ ఇండియా మీద బ్యాన్ విధించింది. మెడికల్ ఎమర్జెన్సీ కోసం కూడా అవకాశం ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో రజినీకాంత్ అమెరికా ఎలా వెళ్లారు..?ఎందుకు వెళ్లారు..? అని ప్రశ్నించింది కస్తూరి. ఎన్నారైలు అక్కడ ఉండేవారు.. లేదా అక్కడ పని చేసేవారికి మాత్రమీ ఇండియా నుండి వెళ్లే ఛాన్స్ ఉందని.. అలాంటప్పుడు రజినీకాంత్ ప్రయాణం ఓ మిస్టరీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

భారత ప్రభుత్వం నుండి వైద్యం కోసం పర్మిషన్ తీసుకొని అమెరికా వెళ్లారని అంటున్నారు.. ఆయన ఆరోగ్య సమస్య ఏంటని ప్రశ్నించింది. ఇండియాలో ఆయన్ను ట్రీట్ చేసే హాస్పిటల్స్ లేవా అంటూ ఎద్దేవా చేసింది. మళ్లీ అదొక రొటీన్ చెకప్ అంటారని కౌంటర్ వేసింది. రజినీకాంత్ కు రూల్స్ వర్తించవనే డైలాగ్స్ మాత్రం కొట్టొద్దని ఫ్యాన్స్ కు సూచించింది కస్తూరి. దానికంటే ఘోరమైన విషయం మరొకటి ఉండదని చెప్పింది. ఆయన లాంటి పెద్ద మనుషులే రూల్స్ పాటించకపోతే ఎలా అంటూ మండిపడింది.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kasthuri Shankar
  • #Kasthuri
  • #Kasthuri Shankar
  • #Rajinikanth
  • #Super Star Rajinikanth

Also Read

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

trending news

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

2 hours ago
South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

1 min ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

17 mins ago
Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

22 mins ago
Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

3 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version