Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Featured Stories » ఆ చిత్రాలు పూర్తి అయిన వెంటనే ప్రియుడితో పెళ్లి

ఆ చిత్రాలు పూర్తి అయిన వెంటనే ప్రియుడితో పెళ్లి

  • June 21, 2020 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ చిత్రాలు పూర్తి అయిన వెంటనే ప్రియుడితో పెళ్లి

కీర్తి సురేష్ ఏజ్ జస్ట్ 27. సినిమా తారల విషయంలో ఇది చాలా యంగ్ ఏజ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ హోమ్లీ హీరోయిన్ పై, పెళ్లి ప్రేమ వార్తలు కూడా వచ్చింది తక్కువే. ఐతే తాజాగా కీర్తి సురేష్ ప్రేమలో పడిందని వార్తలు వస్తున్నాయి. అలాగే కీర్తి కొన్నాళ్లుగా తన ప్రేమ వ్యవహారం సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటుందట. అందుకే ఇంత వరకు ఈ వ్యవహారం గురించి ఎవరికీ తెలియలేదట. మరో విశేషం ఏమిటంటే తన బాయ్ ఫ్రెండ్ తో తన ప్రేమ వ్యవహారం ఇప్పటిది కాదట .

చాలా కాలంగా అతనితో రిలేషన్షిప్ లో ఉందని వినికిడి. దాదాపు అరడజను సినిమాలు ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో ఉండగా వాటిని త్వర త్వరగా పూర్తి చేసి నచ్చిన వాడితో పెళ్లి పీటలు ఎక్కాలని ఆరాటపడుతోందట. కీర్తి సురేష్ కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉంది. రెండు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు మళయాలంలో మోహన్ లాల్ సరసన ఓ భారీ చిత్రంలో నటిస్తుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసాడు దర్శకుడు పరశురామ్.

Keerthy Suresh decision shocks all heroines1

ఇక కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ నిన్న ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా ప్రేక్షకుల వద్దకు వచ్చేసింది. థియేటర్స్ లక్డౌన్ కారణంగా పెంగ్విన్ నిర్మాతలు కీర్తి సురేష్ పెంగ్విన్ ని ఒత్తిడి ద్వారా విడుదల చేసారు. ఇక తెలుగులో మిస్ ఇండియా చిత్రంతో పాటు నితిన్ సరసన రంగ్ దే మూవీలో హీరోయిన్ గా చేస్తుంది. నగేష్ కుకునూర్ తెరకెక్కించనున్న మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ మీ చేతిలో ఉంది. ఈ చిత్రాలు పూర్తి అయిన వెంటనే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటుందట.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Keerthy Suresh
  • #actress Keerthy Suresh
  • #Keerthy
  • #keerthy suresh

Also Read

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

related news

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

trending news

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

11 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

11 hours ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

13 hours ago
Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

14 hours ago
Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

16 hours ago

latest news

Khaleja 2: అన్నీ మీరు చేసి ఇప్పుడు ఫ్యాన్స్ చంపేశారు అంటే ఎలా?!

Khaleja 2: అన్నీ మీరు చేసి ఇప్పుడు ఫ్యాన్స్ చంపేశారు అంటే ఎలా?!

14 hours ago
Allu Arjun: అవార్డు వచ్చింది.. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్.. మరి రేవంత్ రెడ్డి సంగతేంటి?

Allu Arjun: అవార్డు వచ్చింది.. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్.. మరి రేవంత్ రెడ్డి సంగతేంటి?

15 hours ago
Jailer 2: రమ్యకృష్ణ ఉండగా విద్యా బాలన్ ఎలా..?

Jailer 2: రమ్యకృష్ణ ఉండగా విద్యా బాలన్ ఎలా..?

16 hours ago
Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

17 hours ago
మళ్లీ వార్తల్లోకి అల్లరి నరేశ్‌ సినిమా.. డిఫరెంట్‌ టైటిల్‌ పెట్టారంటూ..!

మళ్లీ వార్తల్లోకి అల్లరి నరేశ్‌ సినిమా.. డిఫరెంట్‌ టైటిల్‌ పెట్టారంటూ..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version