Actress Lahari: టాటూ ఫొటోలతో మత్తెక్కిస్తున్న లహరి.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

‘అర్జున్ రెడ్డి’ మూవీలో నర్స్ పాత్రతో ప్రేక్షకులకు దగ్గరైంది లహరి షెరి.న్యూస్ రిపోర్టర్ గా పలు ఛానల్స్ లో పనిచేసిన ఈమె.. తక్కువ టైంలోనే ఎక్కువ పాపులర్ అయ్యింది అని చెప్పాలి. ‘అర్జున్ రెడ్డి’ తో పాటు ఈమె దాదాపు 13 సినిమాల్లో నటించినా.. ఆ సినిమా రేంజ్లో అయితే సక్సెస్ కాలేదు. ఓ కాఫీ షాప్ లో చూసి సందీప్ రెడ్డి వంగా ఈమెను ఆ సినిమాలో తీసుకున్నాడు. అయితే ‘బిగ్ బాస్ 5’ లోకి ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన ఇమేజ్ ను ఇంకా పెంచుకుంది.

లహరి (Lahari) ప్రస్తుతం ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలతో టాప్ లేపేస్తుంది. తాజాగా ఈమె టాటూ పిక్ అయితే ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది అని చెప్పాలి. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus