Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Actress Laya Family: సీనియర్ హీరోయిన్ లయ ఫ్యామిలీ పిక్స్ వైరల్..!

Actress Laya Family: సీనియర్ హీరోయిన్ లయ ఫ్యామిలీ పిక్స్ వైరల్..!

  • April 27, 2022 / 11:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Laya Family: సీనియర్ హీరోయిన్ లయ ఫ్యామిలీ పిక్స్ వైరల్..!

సీనియర్ స్టార్ హీరోయిన్ లయను ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ‘భద్రం కొడుకో’ అనే చిన్న పిల్లల చిత్రంతో నటిగా మారిన ఈ అమ్మడు ‘స్వయంవరం’ తో హీరోయిన్ గా మారి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. అటు తర్వాత ‘మనోహరం’ ‘ప్రేమించు’ ‘దేవుళ్ళు’ ‘హనుమాన్ జంక్షన్’ ‘శివ రామ రాజు’ ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ వంటి చిత్రాలతో వరుస హిట్లందుకుని స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది.

Click Here To Watch NOW

బాలకృష్ణ నటించిన ‘విజయేంద్ర వర్మ’ చిత్రం తర్వాత ఈమెను ప్లాపులు వెంటాడాయి. అటు తర్వాత ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఓ ఎన్నారై ను పెళ్ళి చేసుకుని సెటిల్ అయ్యింది.ప్రస్తుతం ఈమె లాస్ ఏంజెల్స్ లో ఉంది. ఈమె భర్త బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ…తన పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ వస్తున్న ఈమె రవితేజ- శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది కానీ కుదర్లేదు.

అంతకు ముందు ఎన్టీఆర్- త్రివిక్రమ్ ల ‘అరవింద సమేత’ లో ఛాన్స్ వచ్చినా ఈమె రిజెక్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. కొద్ది రోజులుగా ఈమె డ్యాన్స్ వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. బహుశా మళ్ళీ రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తుందేమో అని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన ఫ్యామిలీతో దిగిన లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేసింది. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Laya
  • #Actress Laya
  • #Laya

Also Read

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

related news

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

59 mins ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

3 hours ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago

latest news

R. Narayana Murthy: కమర్షియల్‌ సినిమాకు ఓకే చెప్పిన ఆర్‌.నారాయణమూర్తి.. లైఫ్‌లో ఫస్ట్‌ టైమ్‌

41 mins ago
Shankar: శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. చర్చల్లోకి మరో హీరో పేరు.. ఈయనైనా ఓకే చేస్తాడా?

1 hour ago
Siddu Jonnalagadda: ఎప్పుడూ చేయని జోనర్‌లోకి వస్తున్న సిద్ధు జొన్నలగ్డ.. డబుల్‌ షిఫ్ట్‌లు ఫిక్స్‌

4 hours ago
Sai Abhyankkar: రెహ్మాన్‌కి మెయిల్స్‌.. 8వ తరగతిలోనే అమ్మానాన్నకు షాక్‌.. సాయి అభ్యంకర్‌ ముచ్చట్లు

Biker: ‘బైకర్‌’లో ఇబ్బంది పెట్టే పాయింట్‌ అదే.. అక్కడ కనెక్ట్ అయితే చాలట

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version