Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Malashri: భర్త మరణం మాలాశ్రీ ఏం చెప్పారంటే..?

Malashri: భర్త మరణం మాలాశ్రీ ఏం చెప్పారంటే..?

  • March 24, 2022 / 09:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Malashri: భర్త మరణం మాలాశ్రీ ఏం చెప్పారంటే..?

మాలాశ్రీ… నిన్నటి తరం సినిమా అభిమానులకు ఈ పేరు బాగా సుపరిచితం. గ్లామర్‌ పాత్రలు చేయాలన్నా, పోలీసు పాత్రలు చేయాలన్నా, మగరాయుడిలా కనిపించాలన్నా ఈమే అనేవారు దర్శకనిర్మాతలు. అందుకే వరుసగా ఇలాంటి పాత్రలు చేస్తూ మెప్పించింది. అయితే కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సయమంలోనే సినిమాల నుండి తప్పుకుంది. ఆ తర్వాత పెద్దగా ఎవరికీ కనిపించింది లేదు. ఇటీవల కరోనా కారణంగా ఆమె భర్త మరణించారు. అసలేమైంది అనే విషయాలు ఆమె ఇటీవల చెప్పుకొచ్చారు.

Click Here To Watch NOW

మీ భర్త రాము ఎలా చనిపోయారు అని అడిగితే… మాలాశ్రీ అంతా ఐదురోజుల్లో జరిగిపోయింది. ఏమయ్యిందో తెలియదు అని చెప్పారు. ఆయన ఎప్పుడూ ఒంట్లో బాగోలేకపోతే చెప్పరట. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఇప్పుడు అంతా ఓకే అంటారట. అలాంటి ఆయన ఓ రోజు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదు, ఫ్యామిలీ డాక్టర్‌ను పిలవమన్నారట. ఆ సమయంలో దేశంలో కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ ఉద్ధృతంగా ఉందట. దీంతో డాక్టర్ మాలాశ్రీ భర్తకు కొవిడ్‌ పరీక్ష చేయించమన్నారట. చేసి చూస్తే… పరీక్షలో పాజిటివ్‌ వచ్చిందట.

ఈలోగా రాముకు దగ్గు మొదలైంది. మందులు వేసుకోవడం మొదలెట్టినా నయమవ్వడంలేదట. అ తర్వాత వాంతులు మొదలయ్యాయి. దీంతో ఆసుపత్రిలో చేర్చించక తప్పదు అని డాక్టర్‌ చెప్పారట. అయితే మాలాశ్రీ భర్తకు ఆసుపత్రి అంటే అస్సలు పడదట. దీంతో ఆయనను ఒప్పించి ఆసుపత్రిలో ప్రత్యేక గదిలో చేర్పించారట. కానీ అప్పటికే ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడం ప్రారంభమైందట. దీంతో తర్వాతి రోజు ఐసీయూలోకి మార్చారట. అక్కడికి రెండోరోజు రాము చనిపోయారు. చనిపోయే ముందు రోజు రాము…

మాలాశ్రీకి రాత్రి ఫోన్‌ చేసి ముందు బెడ్‌పై ఒకరు, పక్కన మరొకరు చనిపోయారు. నేను ఇక్కడ ఉండలేను. నన్ను డిశ్చార్జి చేయమని చెప్పవా అని అడిగారట. అయితే మాలాశ్రీ ఆయనతో… ఈ జబ్బుతో ధైర్యంగా పోరాడు. భయం వద్దు అని చెప్పారట. వైద్యులు చెప్పినట్టు విను… నువ్వు ఇంటికి రావాలి అని ఆమె అన్నారట. అయితే ఆ భయంతోనే ఆయన చనిపోయారట. కరోనా కంటే ఆ భయమే ఎక్కువ చంపేస్తుందని వైద్యులు చెప్పేవారనే విషయం తెలిసిందే.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Malashri
  • #Malashri
  • #Ramu

Also Read

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

related news

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

trending news

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

35 mins ago
Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

1 hour ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

2 hours ago
Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

3 hours ago
దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

1 day ago

latest news

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

5 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

7 hours ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

7 hours ago
Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

7 hours ago
Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version