Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » అప్పుడే అంత డిమాండ్ చేస్తుందేంటి..!

అప్పుడే అంత డిమాండ్ చేస్తుందేంటి..!

  • July 31, 2019 / 03:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడే అంత డిమాండ్ చేస్తుందేంటి..!

సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినప్పటికీ… కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. అయినప్పటికీ హీరోయిన్ నభా నటేష్ నటనకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అయితే మొదటి చిత్రం కమర్షియల్ సక్సెస్ కాకపోవడంతో ఈమెకు ఆఫర్లు పెద్ద ఎత్తున రాలేదు. కానీ ఈమె టాలెంట్ ను గుర్తించి ‘ఇస్మార్ట్ శంకర్’, ‘డిస్కో రాజా’ వంటి చిత్రాల్లో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ‘డిస్కో రాజా’ చిత్రంలో ఈమె లీడ్ హీరోయిన్ గా నటిస్తుండగా పాయల్ రాజ్ పుత్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈమె రెండో చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ ఇటీవలే విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.

actress-nabha-natesh-hikes-her-remuneration1

‘ఇస్మార్ట్ శంకర్’ లో ఆమె కనిపించేది తక్కువ సమయమే.. అయినప్పటికీ కథ మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. మరో హీరోయిన్ నిధి అగర్వాల్ ఉన్నప్పటికీ… నభా నటనకే మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈమెకు ప్రస్తుతం వరుస ఆఫర్లు క్యూలు కడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకూ 30 లక్షలు మాత్రమే పారితోషికం తీసుకుంటూ వచ్చిన నభా… ఇప్పుడు ఏకంగా 70 లక్షలు డిమాండ్ చేస్తుందట. ‘టాలెంట్ ప్లస్ టైమింగ్’ కలిసొస్తే ఇలానే ఉంటుంది మరి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ismart Shankar Movie
  • #Nabha Natesh

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

9 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

11 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

11 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

1 day ago

latest news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

5 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

6 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

9 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

11 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version