Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Nandita Swetha: లుక్ ఛేంజ్ అంటూ కుర్రకారుకి కిక్ ఇస్తున్న నందిత శ్వేత.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

Nandita Swetha: లుక్ ఛేంజ్ అంటూ కుర్రకారుకి కిక్ ఇస్తున్న నందిత శ్వేత.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

  • January 9, 2023 / 04:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nandita Swetha: లుక్ ఛేంజ్ అంటూ కుర్రకారుకి కిక్ ఇస్తున్న నందిత శ్వేత.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

ఈమధ్య హీరోయిన్లు, యాంకర్లు వెకేషన్ కోసం మాల్దీవులు, విదేశాలకు వెళ్తున్నారు.. షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉండే భామలంతా చక్కగా చిల్ అవుతూ ఆ పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నారు.. ఐశ్వర్య రాజేష్, కీర్తి సురేష్ లాంటి ముద్దుగుమ్మలు థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.తాజాగా నందిత శ్వేత కూడా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచేసింది.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నటించి తన అభినయం,

అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ 33 ఏళ్ల ముద్దుగుమ్మ కాస్త గ్లామర్ డోస్ పెంచి కిరాక్ లుక్‌లో కనిపించి కిక్ ఇచ్చింది..గ్లింప్స్ ఆఫ్ మై లుక్ ఛేంజ్ అంటూ ఓ సాలిడ్ వీడియో షేర్ చేసింది.. నందితను ఇంత గ్లామర్‌గా చూసి కుర్రకారంతా షాక్ అవుతున్నారు.. దీంతొో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.. దీనితో పాటు మరికొన్ని అదిరిపోయే పిక్స్, వీడియోలు పోస్ట్ చేస్తూ కాస్త వయ్యారాలు వడ్డించింది..

View this post on Instagram

A post shared by Nanditaswetha (@nanditaswethaa)

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nandita Swetha
  • #Actres Nandita Swetha
  • #Nandita
  • #Nandita Swetha

Also Read

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

related news

మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల కానున్న “సుమతీ శతకం” చిత్రం నుండి రెండవ సాంగ్ ‘సుమతి సుమతి’ విడుదల

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్

trending news

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

45 mins ago
Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

7 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

8 hours ago
Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

12 mins ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

24 hours ago
Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version