Actress Neha Sharma: అందాలతో మత్తెక్కిస్తున్న నేహా శర్మ.. ఫోటోలు వైరల్..!

  • August 18, 2021 / 11:01 AM IST

మెగా పవర్‌స్టార్ రాంచరణ్ డెబ్యూ మూవీ ‘చిరుత’ తో తెరంగేట్రం చేసింది బీహార్ బ్యూటీ నేహాశర్మ. మొదటి చిత్రం సూపర్ హిట్ అవ్వడం.. ఆ మూవీలో ఈమె నటనకి కూడా మంచి మార్కులు పడడంతో.. ఆ వెంటనే ఈమెకు వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కూడా వచ్చింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దాంతో టాలీవడ్లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ చెక్కేసి.. ‘క్రూక్’ ‘తేరి మేరీ కహాని’ వంటి సినిమాల్లో నటించింది.

అవి కూడా ఈమెకు మంచి పేరుని తెచ్చిపెట్టలేదు. తమిళ్, పంజాబీ సినిమాల్లో నటించింది కానీ అవి కూడా ఈమెకు కలిసి రాలేదు. ప్రస్తుతం ఈమెకు అవకాశాలు కరువయ్యాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. బికినీ ఫోటోలను కూడా పోస్ట్ చేసి వారికి నిద్ర లేకుండా చేసింది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus