Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nikesha Patel: ట్రోలింగ్ కు గురైన పవన్ హీరోయిన్ నికీషా పటేల్..!

Nikesha Patel: ట్రోలింగ్ కు గురైన పవన్ హీరోయిన్ నికీషా పటేల్..!

  • April 18, 2022 / 05:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nikesha Patel: ట్రోలింగ్ కు గురైన పవన్ హీరోయిన్ నికీషా పటేల్..!

నికీషా పటేల్.. అందరికీ గుర్తుండే ఉంటుంది.2010 వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొమరం పులి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. ఆ సినిమా హిట్ అయితే ఈమె లెవెల్ వేరేలా ఉండేదేమో.. కానీ సినిమా ప్లాప్ అవ్వడంతో ఈమెని పట్టించుకున్న దర్శకనిర్మాతలే లేరు. అయినప్పటికీ కళ్యాణ్ రామ్ ఈమెకు ‘ఓం 3D’ చేసే అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి.

Click Here To Watch NOW

ప్రస్తుతం తమిళ్ కన్నడ భాషల్లో సినిమాలు చేసుకుంటూ పోతుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది కానీ.. పెద్దగా ఫాలోయింగ్ ఏమీ లేదు. ఇదిలా ఉంటే.. గత రెండు రోజులుగా మాత్రం ఈ అమ్మడు పేరు తెగ ట్రెండ్ అవుతుంది. అందుకు కారణం మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ అనే చెప్పాలి. విషయం ఏంటంటే… నిన్న ఆమె ట్విట్టర్‌లో నెటిజెన్లతో ముచ్చట్లు పెట్టింది. ఈ క్రమంలో నెటిజన్లు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పింది.

అందులో భాగంగానే.. ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్ ఇలా స్టార్ హీరోలందరి గురించి నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పింది. ‘ప్రభాస్ ఈమెకు మంచి ఫ్రెండ్ అని, తనకంటే చాలా పొడుగ్గా ఉంటాడని చెప్పింది. ఇక మహేష్ బాబు గురించి ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ అంటూ చెప్పుకొచ్చింది.పవన్ కళ్యాణ్ బియర్డ్ లుక్ చాలా బాగుంటుందని చెప్పింది. ఇక్కడి వరకు బాగానే ఉంది..కానీ ఇదే క్రమంలో అయితే ఓ మెగా అభిమాని మెగాస్టార్ గురించి ఒక్క మాటలో చెప్పాలని కోరాడు. దానికి నికీషా పటేల్.. ఏ మెగాస్టార్ గురించి చెప్పాలి.. చాలా మంది మెగాస్టార్ల ఉన్నారు అని అనేసింది.

Nikesha Patel,Nikesha Patel New Stills,Nikesha Patel Photoshoot

దీంతో మెగా ఫ్యాన్స్ కు కోపం వచ్చింది. గ్యాప్ ఇవ్వకుండా నికీషా పటేల్ ను ట్రోల్ చేసి పడేసారు. ‘మెగాస్టార్ అంటే తెలియదా? ఏ మెగాస్టార్ ఏంటి.. ఉన్నది ఒకే ఒక్క మెగాస్టార్’ అంటూ అభిమానులు మండిపడ్డారు.నిజానికి మలయాళంలో మమ్ముట్టిని అలాగే హిందీలో అమితాబ్ ను కూడా మెగాస్టార్ అనేవారు. ఆ విధంగా అయితే నికీషా అడిగిన ప్రశ్నలో తప్పులేదు.. కానీ ‘ఖైదీ నంబర్ 150’ విడుదల సమయంలో ‘మెగాస్టార్’ అంటూ ఓ ట్వీట్‌ కూడా వేసింది నికీషా.. ‘అప్పుడు నువ్వే ట్వీట్ వేశావ్.. నీకు ఏ మెగాస్టారో తెలియదా?’ అంటూ అందుకే నెటిజెన్లు ఈమెను ఓ ఆట ఆడేసుకున్నారు.

Which mega star there so many? https://t.co/RYGkM6dQk0

— Nikesha Patel (@NikeshaPatel) April 17, 2022

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nikisha Patel
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #nikisha patel
  • #pawan kalyan

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

44 mins ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

9 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

12 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

12 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

13 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

2 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

3 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

7 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

8 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version