Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nirmalamma: నటి నిర్మలమ్మ చివరి క్షణాలల్లో అనుభవించిన నరకం తెలిస్తే కన్నీళ్లు అగవు!

Nirmalamma: నటి నిర్మలమ్మ చివరి క్షణాలల్లో అనుభవించిన నరకం తెలిస్తే కన్నీళ్లు అగవు!

  • July 11, 2023 / 10:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nirmalamma: నటి నిర్మలమ్మ చివరి క్షణాలల్లో అనుభవించిన నరకం తెలిస్తే కన్నీళ్లు అగవు!

సీనియర్ నటి నిర్మలమ్మ ఈవిడ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లదు. తన అసలు పేరు నిర్మల అయినా ఆమెను అందరూ అమ్మ అని పిలవడంతో నిర్మలమ్మగా మారిపోయింది. దాదాపు స్టార్ హీరోలందరీకి అమ్మగా, అమ్మమ్మగా, నాయనమ్మగా నటించి అందరికీ సుపరిచితం అయ్యారు. కొన్ని చిత్రాల్లో ఆమె చేసిన బామ్మ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తాను నిలిచిపోయారు. నిర్మలమ్మ ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో జీవించేంది. ఇక నిర్మలమ్మ సినిమాల్లోకి రాకముందు నాటకాల్లో నటించింది.

తరువాతే సినిమాల్లోకి అడుగుపెట్టారు. ప్రొడక్షన్ మేనేజర్ జీవీ కృష్ణారావు ఓ సినిమా షూటింగ్‌ లో నిర్మలమ్మను చూసి ప్రేమలో పడ్డాడు. నిర్మలమ్మ సినిమా షూటింగుల్లో చాలా పద్దతిగా ఉండేవారు. అందుకే కృష్ణారావు తన ప్రేమ సంగతి ఆమెకు చెప్పకుండా.. నిర్మలమ్మ ఇంటికి వెళ్లి వాళ్ల తండ్రితో పెళ్లి విషయం మాట్లాడారు. ఆ పెళ్లికి అందరూ ఒప్పుకున్నా.. నిర్మలమ్మ మాత్రం నో అన్నారు. దీనికి కారణం కూడా లేక పోలేదు. తాను నటనకు దూరం కావాల్సి వస్తుందన్నది ఆమె భయం..

అప్పుడే పెళ్లి చేసుకోవాలంటే కృష్ణారావుకి ఓ కండీషన్ పెట్టారు(Nirmalamma) నిర్మలమ్మ.నిర్మలమ్మ షరతులకు జీవి కృష్ణారావు ఒప్పుకున్నారు. ఇష్టపడి పెళ్లయితే చేసుకున్నారు కానీ వారికి పిల్లలు కలుగలేదు. దీంతో నిర్మలమ్మ డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఆ టైంలో సినిమాలకు దూరమయ్యారు. కృష్ణారావుకి కూడా ప్రొడక్షన్‌ మేనేజర్‌ గా అవకాశాలు సన్నగిల్లాయి. ఆదాయం లేదు. అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆ క్రమంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ప్రేమ సినిమాలో అవకాశం రావడంతో నిర్మలమ్మ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది..

అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేసింది. ఎన్టీఆర్, ఏఎన్ ఆర్, చిరంజీవి, రాజశేఖర్ అందరి సినిమాల్లో నటించింది. వారందరికీ అమ్మగా.. బామ్మగా నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. నిర్మలమ్మ ఒక ఆడ పిల్లను దత్తత తీసుకుంది. ఆమె పెళ్లి చేయగానే చెన్నై వెళ్లిపోయింది. నిర్మలమ్మ హైదరాబాద్‌లో ఒంటరిగా గడిపేది. చివరి దశలో ఆమె కదలలేని పరిస్థితిలో మంచానికే పరిమితం అయింది. ఎంతలా అంటే చీమలు కుట్టినా కదలలేని స్థితిలో ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nirmalamma
  • #Actress Nirmalamma
  • #Nirmalamma

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

2 days ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

2 days ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

2 days ago

latest news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

19 hours ago
Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

20 hours ago
Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

2 days ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version