Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Pooja Hegde: పూజా హెగ్డే లైఫ్‌లో బెస్ట్‌ డేస్!

Pooja Hegde: పూజా హెగ్డే లైఫ్‌లో బెస్ట్‌ డేస్!

  • July 10, 2021 / 08:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: పూజా హెగ్డే లైఫ్‌లో బెస్ట్‌ డేస్!

స్టార్లకు తమ లైఫ్‌ పీక్‌ డేస్‌ కొన్ని ఉంటాయి. ఎప్పడైనా వాటిని గుర్తు చేసుకుంటే ‘జీవితానికి ఇది చాలు’ అనిపిస్తుంది. అలాంటి బెస్ట్‌ డేస్‌ త్వరలో పూజా హెగ్డే లైఫ్‌లో రాబోతున్నాయా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. కారణం ఆమె ఒకేసారి ఇద్దరు సూపర్‌ స్టార్ల పక్కన నటిస్తుండటం. పూజా హెగ్డే ఇప్పటికే యంగ్‌ స్టార్‌ హీరోల పక్కన చాలా వరకు నటించేసింది. అయితే ఇప్పుడు ఆమె ఒకేసారి నటించబోయేది పవన్‌, మహేష్‌తో కావడం విశేషం.

మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో నాయికగా పూజా హెగ్డేను అనుకుంటున్నారట. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ కాంబోలో రూపొందనున్న సినిమాకు కూడా ఆమెనే ఎంచుకోవాలని చూస్తున్నారట. పూజకు హిట్లు ఇచ్చిన దర్శకులు ఆ ఇద్దరు. మరోవైపు హీరోలు ఇండస్ట్రీలోనే టాప్‌ ప్లేస్‌ల్లో ఉన్నారు. దీంతో ఆమె నో చెప్పే పరిస్థితి లేదు. అందులోనూ ఈ సినిమాలు ఒకేసారి షూటింగ్‌ జరుపుకుంటాయట.

అలా పూజా… ఒకేసారి ఇద్దరు సూపర్‌ స్టార్లతో నటించబోతోంది. మరోవైపు పూజా హెగ్డే చేతిలో ఇప్పుడు వరుస సినిమాలు ఉన్నాయి. ‘రాధే శ్యామ్‌’ విడుదలకు సిద్ధంగా ఉండగా. ‘ఆచార్య’ ఆఖరి దశ పనుల్లో ఉంది. బాలీవుడ్‌లో రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’లో నటిస్తోంది. ఇదికాకుండా సల్మాన్‌ ఖాన్‌తో ‘భాయిజాన్‌’లో మెరవనుంది. దీంతో పూజా బెస్ట్‌ కెరీర్‌ ఫేజ్‌లో పీక్‌ డేస్‌ను ఎంజాయ్‌ చేస్తోందన్నమాట.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actor Pooja Hegde
  • #Actress Pooja Hegde
  • #Most Eligible Bachelor
  • #Pooja Hegde

Also Read

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

related news

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

trending news

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

15 mins ago
Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

1 hour ago
Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

4 hours ago
Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

17 hours ago

latest news

Vijay – Sangeetha : విజయ్ కు షాక్ మీద షాక్ ఇస్తున్న సంగీత.. కోర్టులో మరో పిటిషన్

5 mins ago
Telugu Cinema : సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇకపై నో పార్కింగ్ ఛార్జ్..

34 mins ago
Carmeni Selvam: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

20 hours ago
Bhumi Pednekar : నేను కొన్ని తప్పులు చేశాను అంటూ ఓపెన్ అయిపోయిన బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ !

22 hours ago
Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version