Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Poonam Kaur: చర్చకు దారి తీసిన పూనమ్‌ కౌర్‌ వ్యాఖ్యలు.. దీనికి సమాధానం ఎవరు చెబుతారో?

Poonam Kaur: చర్చకు దారి తీసిన పూనమ్‌ కౌర్‌ వ్యాఖ్యలు.. దీనికి సమాధానం ఎవరు చెబుతారో?

  • December 27, 2024 / 07:13 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Poonam Kaur: చర్చకు దారి తీసిన పూనమ్‌ కౌర్‌ వ్యాఖ్యలు.. దీనికి సమాధానం ఎవరు చెబుతారో?

టాలీవుడ్‌లో ఉన్న సమస్యల గురించి, ప్రభుత్వ సహకారం గురించి ఇటీవల సినిమా ఇండస్ట్రీ పెద్దలు అందరూ కలసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిశారు. సుమారు 50 మంది ఈ భేటీకి హాజరయ్యారు. అందరూ ఆ మీటింగ్‌లో ఏమైంది, ఏం చెప్పి ఉంటారు, సీఎం ఏం భరోసా ఇచ్చి ఉంటారు, పరిస్థితులు కుదుటపడతాయా లేదా అని ఏవేవో ఆలోచనలు చేస్తున్నారు. అయితే నటి పూనమ్‌ కౌర్‌ మాత్రం వేరే పాయింట్ లేవనెత్తారు. నిజానికి ఆమె పాయింట్‌ కూడా కరెక్టే అని చెప్పాలి.

Poonam Kaur

సీఎంతో టాలీవుడ్‌ మీటింగ్‌ గురించి గురువారం రాత్రి అందరూ వివిధ వేదికల్లో చర్చలు చేపడుతున్న సమయంలో పూనమ్‌ కౌర్‌ ఓ ట్వీట్‌ చేసింది. మీటింగ్‌కు వచ్చిన టాలీవుడ్ ప్రతినిధుల్లో ఒక్క మహిళా కూడా లేరు అనే విషయాన్ని ఎత్తి చూపింది. ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దల్ని, సీఎంని తన ట్వీట్లతో నిలదీసింది. సీఎంతో జరిగిన ఈ భేటీలో ఒక్క మహిళా ప్రతినిధిని కూడా పెట్టాలని అనుకోలేదా?.అంటే మహిళలకు ఇండస్ట్రీలో సమస్యలే లేవా? అని ఆమె ప్రశ్నించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పెద్దలకి రేవంత్ రెడ్డి పెట్టిన కండీషన్లు ఇవే..!
  • 2 సినీ పెద్దలకి షాకిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి?
  • 3 సీఎం మాట్లాడని వాటిని కూడా ప్రచారం చేస్తున్నారు : దిల్ రాజు

Actress Poonam Kaur Questions Film Industry! (3)

ఓ హీరోకి సమస్య వస్తే, పరిశ్రమకు సమస్య వస్తే ఇలా అందరూ ఏకమవుతారు.. కానీ మహిళకు సమస్య వస్తే ఎవరూ ముందుకు రారు అని ట్వీట్‌లో రాసుకొచ్చింది పూనమ్‌ కౌర్‌ (Poonam Kaur). అంటే పరిశ్రమలో మహిళలకు సమస్యలే లేవా అని కూడా ప్రశ్నించింది పూనమ్‌. దీంతో ఆమె ట్వీట్‌కి భారీ స్పందన వస్తోంది. కొంతమంది ఇది అప్రస్తుతం అని అంటుంటే.. కొందరు మాత్రం సరైన ప్రశ్న అడిగావు అని మెచ్చుకుంటున్నారు.

మరి పూనమ్ కౌర్‌ కామెంట్లు, కౌంటర్లను ఇండస్ట్రీ పట్టించుకుంటుందా, ఎవరైనా ఈ మాటలకు రిప్లై ఇస్తారా అనేది చూడాలి. అయితే అసలు ఈ మీటింగ్‌ హ్యాండిల్‌ చేసినవాళ్లు నాయికలకు, మహిళాల నిర్మాతలకు సమాచారం ఇచ్చారా? ఇస్తే వాళ్లు రాలేదా? అనేది తెలియాల్సి ఉంది. గతంలో అయితే ఇలాంటి మీటింగ్‌లకు నిర్మాత సుప్రియ వచ్చేవారు.

No women was considered important enough to be taken for a meeting with CM , women have absolutely no issues , industry stands up when a hero has a issue or trade matters , no women has issue – none can have one .

— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) December 26, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Poonam Kaur

Also Read

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

related news

Samantha 2nd Marriage: సమంత రెండో పెళ్లి పై హీరోయిన్ సెటైర్లు.. ‘ నీ ఇంటి కోసం..వాళ్ళ ఇంటిని పడగొట్టి’ అంటూ..!

Samantha 2nd Marriage: సమంత రెండో పెళ్లి పై హీరోయిన్ సెటైర్లు.. ‘ నీ ఇంటి కోసం..వాళ్ళ ఇంటిని పడగొట్టి’ అంటూ..!

trending news

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

2 mins ago
Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

32 mins ago
పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

1 hour ago
టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

2 hours ago
Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

4 hours ago

latest news

3 Idiots Sequel: ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రానుందా..?

3 Idiots Sequel: ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రానుందా..?

4 hours ago
Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

5 hours ago
Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

5 hours ago
Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

6 hours ago
Jaya Bachchan: నా కూతురు అలా అన్నాక మనసు ముక్కలైంది.. అందుకే ఆపేశా: స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Jaya Bachchan: నా కూతురు అలా అన్నాక మనసు ముక్కలైంది.. అందుకే ఆపేశా: స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version