Raai Laxmi: రాయ్ లక్ష్మీ టెంప్టింగ్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!
- April 27, 2023 / 12:50 AM ISTByFilmy Focus
ఆఫర్లు లేని భామలంతా… ఇప్పుడు హాట్ హాట్ ఫోటో ఘాట్లే ‘షార్ట్ కట్స్’ గా భావిస్తున్నారు. ఎంత ఎక్కువగా అందాలు వలకబోస్తే దర్శక నిర్మాతలు అన్ని ఆఫర్లు ఇస్తారని వీరు భావిస్తున్నట్టున్నారు. ఈ లిస్ట్ లో లక్ష్మీ రాయ్ పేరుని ముందుగా చెప్పుకోవాలి. ఈమె గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం వెనుకాడదు. కెరీర్ ప్రారంభం నుండే ఈ పద్దతిని ఫాలో అవుతుంది ఈ బ్యూటీ. ప్రతీ సినిమాలోనూ ఈమె అడిగి మరీ గ్లామర్ చేస్తుందో లేక డైరెక్టర్ చెప్తే చేస్తుందో కానీ…

ఈమె (Raai Laxmi) నటించిన అన్ని సినిమాల్లోనూ స్కిన్ షో ఓ రేంజ్లో ఉంటుంది. సోషల్ మీడియాలో రాయ్ లక్ష్మీ పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు మామూలుగా ఉండవు. నిరంతరం బికినీ షోలు, క్లీవేజ్ షోలు, థైస్ అందాలు మొహమాటం లేకుండా వడ్డించేస్తూ ఉంటుంది. ఈమె లేటెస్ట్ ఫొటోల్లో నెక్స్ట్ లెవెల్ క్లీవేజ్ షోలు కనిపిస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :
#PaanDukaniya is out in theatres #bhola
Keep pouring ur love thanks for all the wishes and appreciations means a lot ❤️ gratitude pic.twitter.com/A1iS7sjOAL— RAAI LAXMI (@iamlakshmirai) March 30, 2023
View this post on Instagram










విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?












