Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Raashi Khanna: మళ్ళీ క్లీవేజ్ షోలే దిక్కా.. వైరల్ అవుతున్న రాశీ ఖన్నా లేటెస్ట్ ఫోటోలు!

Raashi Khanna: మళ్ళీ క్లీవేజ్ షోలే దిక్కా.. వైరల్ అవుతున్న రాశీ ఖన్నా లేటెస్ట్ ఫోటోలు!

  • December 7, 2022 / 05:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raashi Khanna: మళ్ళీ క్లీవేజ్ షోలే దిక్కా.. వైరల్ అవుతున్న రాశీ ఖన్నా లేటెస్ట్ ఫోటోలు!

రాశీ ఖన్నా… ‘మనం’ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి.. ‘ఊహలు గుసగుసలాడే’ తో మంచి క్రేజ్ ను సంపాదించుకుని వరుస ఆఫర్లు దక్కించుకుంది. ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్ళు పూర్తి కావస్తున్నా.. ఈ అమ్మడు ఇంకా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.అలా అని ఫేడౌట్ అయిపోయిన హీరోయిన్ కూడా కాదు. అప్పుడప్పుడు హిట్లు కొడుతూ… నేను ఉన్నాను అని గుర్తు చేస్తూనే ఉంది. ఈ ఏడాది ఈ అమ్మడు 4 పెద్ద సినిమాల్లో నటించింది.

అవే ‘థాంక్యూ’ ‘పక్కా కమర్షియల్’ ‘తిరు’ ‘సర్దార్’. ఇందులో తెలుగులో చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, తమిళ్ లో చేసిన మిగిలిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి. కానీ ఆ హిట్ అయిన సినిమాలు ఈమెకు కలిసిరాలేదు. త్వరలో ఈమె ‘యోదా’ అనే హిందీ మూవీతో పలకరించనుంది. అది తప్ప ఈమె చేతిలో మరో ఆఫర్ లేదు. ప్రస్తుతం ఈమె ఆఫర్ ల కోసం సోషల్ మీడియానే నమ్ముకుంది.

‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ తర్వాత ఈ అమ్మడు వరుసగా గ్లామర్ షోలలో పాల్గొనడం.. ముఖ్యంగా క్లీవేజ్ షోలు, బికినీ ఫోటోలు షేర్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోటో షూట్లు ఈమెకు కలిసొచ్చాయి కూడా. అందుకే మళ్ళీ క్లీవేజ్ షోలు ప్రదర్శిస్తూ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. తాజాగా అలాంటి ఫోటో షూట్ ఒకటి చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. లేట్ చేయకుండా వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

raashi-khanna-stunning-photoshoot1

raashi-khanna-latest-stunning-photoshoot1

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Raashi Khanna
  • #Actress Raashi Khanna
  • #Raashi
  • #Raashi khanna

Also Read

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

trending news

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

38 mins ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

20 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

3 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

4 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

5 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version