Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Raashi Khanna: బాలయ్య టాక్ షోలో నిజాలు బయటపెట్టిన నటి రాశిఖన్నా!

Raashi Khanna: బాలయ్య టాక్ షోలో నిజాలు బయటపెట్టిన నటి రాశిఖన్నా!

  • December 20, 2022 / 06:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raashi Khanna: బాలయ్య టాక్ షోలో నిజాలు బయటపెట్టిన నటి రాశిఖన్నా!

బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంతో ఈ కార్యక్రమం రెండవ సీజన్ కూడా ప్రసారమవుతుంది ఇక ఈ సీజన్లో సినీ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులకు కూడా హాజరవుతూ రాజకీయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు. ఇకపోతే బాలకృష్ణ ఈ షోలో ఏకక ముగ్గురు హీరోయిన్లతో సందడి చేయబోతున్నట్లు సమాచారం.

సీనియర్ నటీమణులు అయినటువంటి జయప్రద జయసుధతో పాటు యంగ్ హీరోయిన్ రాశిఖన్నా కూడా బాలయ్య టాక్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ముగ్గురు హీరోయిన్లతో కలిసి పెద్ద ఎత్తున సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ నటి రాశిఖన్నాను ప్రశ్నిస్తూ ఏ హీరో అంటే క్రష్ అని అడిగారు. ఇలా ఎన్నో ఇంటర్వ్యూలలో ఈమెకి ఇదే ప్రశ్న ఎదురైనప్పుడు రాశిఖన్నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా స్కిప్ చేస్తూ వచ్చేది.

అయితే బాలయ్య టాక్ షోలో మాత్రం బాలయ్యను చూడగానే నిజాలన్నీ బయటకు వచ్చాయి. ఇలా బాలకృష్ణ ఏ హీరో అంటే క్రష్ అని అడగడంతో వెంటనే రాశిఖన్నా తనకు విజయ్ దేవరకొండ అంటే క్రష్ అని టక్కున సమాధానం చెప్పారు. ఇక వీరిద్దరూ కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి రాశిఖన్నా ఎన్నోసార్లు ఈ ప్రశ్న ఎదురైనా సమాధానం చెప్పకుండా దాటవేశారు కానీ బాలయ్యను చూడగానే నిజాలని బయటపెట్టేశారు. మరి ఈ కార్యక్రమం ద్వారా రాశిఖన్నా ఇంకా ఎలాంటి వాస్తవాలన్నింటిని చెప్పారో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Raashi khanna
  • #Unstoppable With NBK

Also Read

Delhi Crime 3 Review in Telugu: ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ రివ్యూ.. ‘భమ్ అఖండ’ కి కొనసాగింపులా..!

Jigris Review in Telugu: జిగ్రీస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sanjeev Reddy: టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ దొరికినట్టే..!

Akhanda 2 Thaandavam: బీహార్ న్యూస్ చానెల్స్ లో బాలయ్య అఖండ 2 ప్రమోషన్స్.. సాయంత్రం అఖండ2 నుంచి “తాండవం” సాంగ్ రిలీజ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. దీపావళి సినిమాలు అన్నీ!?

related news

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ రివ్యూ.. ‘భమ్ అఖండ’ కి కొనసాగింపులా..!

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ రివ్యూ.. ‘భమ్ అఖండ’ కి కొనసాగింపులా..!

Akhanda 2 Thaandavam: బీహార్ న్యూస్ చానెల్స్ లో బాలయ్య అఖండ 2 ప్రమోషన్స్.. సాయంత్రం అఖండ2 నుంచి “తాండవం” సాంగ్ రిలీజ్!

Akhanda 2 Thaandavam: బీహార్ న్యూస్ చానెల్స్ లో బాలయ్య అఖండ 2 ప్రమోషన్స్.. సాయంత్రం అఖండ2 నుంచి “తాండవం” సాంగ్ రిలీజ్!

Balakrishna: 2 క్రేజీ ప్రాజెక్టులు మిస్ చేసుకున్న బాలయ్య.. షాకింగ్ ఇది!

నాగార్జున–బాలయ్యతో బ్లాక్‌బస్టర్ హిట్స్.. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్!

మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

trending news

Delhi Crime 3 Review in Telugu: ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Delhi Crime 3 Review in Telugu: ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

8 hours ago
Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ రివ్యూ.. ‘భమ్ అఖండ’ కి కొనసాగింపులా..!

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ రివ్యూ.. ‘భమ్ అఖండ’ కి కొనసాగింపులా..!

10 hours ago
Jigris Review in Telugu: జిగ్రీస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jigris Review in Telugu: జిగ్రీస్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Sanjeev Reddy: టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ దొరికినట్టే..!

Sanjeev Reddy: టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ దొరికినట్టే..!

10 hours ago
Akhanda 2 Thaandavam: బీహార్ న్యూస్ చానెల్స్ లో బాలయ్య అఖండ 2 ప్రమోషన్స్.. సాయంత్రం అఖండ2 నుంచి “తాండవం” సాంగ్ రిలీజ్!

Akhanda 2 Thaandavam: బీహార్ న్యూస్ చానెల్స్ లో బాలయ్య అఖండ 2 ప్రమోషన్స్.. సాయంత్రం అఖండ2 నుంచి “తాండవం” సాంగ్ రిలీజ్!

11 hours ago

latest news

AA22XA6: అట్లీకి బన్నీ ‘డెడ్‌లైన్’.. ఆ దర్శకుడి కోసమేనా?

9 hours ago
SSMB29: హాలీవుడ్ బిజినెస్ కోసం రాజమౌళి ‘వెరైటీ’ ప్లాన్

SSMB29: హాలీవుడ్ బిజినెస్ కోసం రాజమౌళి ‘వెరైటీ’ ప్లాన్

10 hours ago
Dulquer Salmaan: నాకు నటన రాదు అని విమర్శించారు: దుల్కర్ సల్మాన్

12 hours ago
Adivi Sesh: అడివి శేష్ ‘గోల్డెన్ రూల్’?

Adivi Sesh: అడివి శేష్ ‘గోల్డెన్ రూల్’?

12 hours ago
సీనియర్ నటి మృతి.. శోకసంద్రంలో ఇండస్ట్రీ!

సీనియర్ నటి మృతి.. శోకసంద్రంలో ఇండస్ట్రీ!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version