Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » రష్మిక అలా చేస్తే ఖతమ్ అయిపోయినట్లే..!

రష్మిక అలా చేస్తే ఖతమ్ అయిపోయినట్లే..!

  • December 28, 2020 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రష్మిక అలా చేస్తే ఖతమ్ అయిపోయినట్లే..!

సౌత్ ఇండియన్ హీరోయిన్స్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టడం అనేది కొత్తదేం కాదు. తరతరాలుగా వస్తూనే ఉంది. శ్రీదేవి, జయప్రదల కాలం నుంచీ ఇప్పటివరకూ ఇది కొనసాగుతూనే ఉంది. అయితే, రీసంట్ గా వస్తున్న యంగ్ హీరోయిన్స్ మాత్రం బాలీవుడ్ లో లాంగ్ కెరియర్ ని ఏర్పరుచుకోలేకపోయారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, కన్నడ బ్యూటీ రష్మిక కూడా బాలీవుడ్ లో తన లక్ ని పరీక్షించుకోబోతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌ ని ఏలేస్తోన్న ఈ అమ్మడు ఈ మధ్యనే ఓ బాలీవుడ్‌ సినిమాలో ఆఫర్‌ కొట్టేసింది. సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా నటిస్తోన్న మిషన్‌ మజ్ను సినిమాలో హీరోయిన్‌ గా ఛాన్స్‌ అందుకుంది.

అంతేకాదు, ఆ తర్వాత మరో బంపర్ ఆఫర్ కూడా అమ్మడికి వచ్చింది. ఇంకా ఫస్ట్‌ సినిమా స్టార్ట్‌ కాకముందే బాలీవుడ్‌ లో మరో సినిమాని పట్టేసింది. బిగ్‌ బి అమితాబ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న డెడ్లీ సినిమాలో నటించే ఛాన్స్‌ ని అందుకుంది. అమితాబ్‌ కూతురిగా రష్మిక ఇందులో నటించనుంది. ఇక ఇలాంటి క్రేజీ ఆఫర్స్ రావడంతో రష్మిక ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతోందట. వరుసగా ఇలాంటి ఆఫర్లతోనే గతంలో ఇలియానా కూడా కొండత ఆశతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఇలియానా బాటలోనే రష్మిక కూడా వెళ్తోంది. బాలీవుడ్ లో సిినిమాలు చేస్తూ సౌత్ లో హీరోయిన్ గా చలామణీ అవ్వడం అనేది మామూలు విషయం కాదు.

రెండూ బాగా బ్యాలన్స్ చేయాలి. అలా కాకుండా సౌత్ ఇండియన్ సినిమాకి బైబై చెప్పేసి బాలీవుడ్ లో సెటిల్ అవ్వుదాం అని వెళ్లే కెరియర్ దెబ్బతినే అవకాశం కూడా ఉంది. రష్మిక అలా చేస్తే గనక ఖేల్ ఖతమ్ దుకాణ్ బంద్ అవుతుందనే అంటున్నారు అందరూ. మరి రష్మిక మందన అలాంటి పనే చేస్తుందా లేదంటే తెలివిగా సౌత్‌ లోనూ కొనసాగుతూ, చక్కగా బాలీవుడ్ మూవీస్ చేసుకుంటుందా అనేది తెలియాలి. అదీ విషయం.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika
  • #Amitabh Bachchan
  • #Ileana
  • #Mission Majnu
  • #Rashmika

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

23 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

23 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

24 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

2 days ago

latest news

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

33 mins ago
Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

3 hours ago
Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

4 hours ago
Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

4 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version