Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » #BRO చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన హీరోయిన్ రష్మిక మందన!

#BRO చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన హీరోయిన్ రష్మిక మందన!

  • August 9, 2021 / 11:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

#BRO చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన హీరోయిన్ రష్మిక మందన!

ఎన్నో హిట్ సినిమాలలో నటించిన హీరో,హీరోయిన్ లు ఈ మధ్య కథకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కథ బలంగా ఉంటే వారి క్యారెక్టర్ గురించి ఆలోచించరు. ఇప్పుడు అదే కోవలో కథకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఇప్పుడు నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నా చెల్లెలుగా నటిస్తుండడం విశేషం. మ్యాంగో మాస్ మీడియా, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ సమర్పణలో జెజెఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నవీన్ చంద్ర, అవికా గోర్, సంజన సారథి, సాయి రోనక్ నటీనటులుగా కార్తీక్ తుపురాణి దర్శకత్వంలో జె.జె.ఆర్. రవిచంద్ నిర్మిస్తున్న చిత్రం #BRO. నవీన్ చంద్ర, అవికాగోర్ లు అన్న, చెల్లెలుగా నటిస్తున్న వీరిద్దరి ఫస్ట్ లుక్ ను ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన విడుదల చేసింది. ఈ సందర్భంగా

చిత్ర నిర్మాత జె.జె.ఆర్ రవిచంద్ మాట్లాడుతూ… హీరోయిన్ రష్మిక మందన ఎంతో బిజీగా వున్నా మేము అడిగిన వెంటనే మా #BRO చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసినందుకు మా టీం తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. తను లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అలాగే నవీన్ చంద్ర, అవికాగోర్ ల లుక్ చూసి చాలమంది స్టోరీ ఎంటని ఫోన్స్ చేస్తున్నారు. ఈ స్టోరీలో అన్న, చెల్లెలుగా నటిస్తున్నారు అని చెప్పడంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఈ చిత్రం, అన్నయ్య చెల్లెలు మధ్య జరిగే ఓ మంచి ఎమోషనల్ ఫాంటసీ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎంతో క్యూరియాసిటీగా డీఫ్రెంట్ గా ఉంటుంది. హీరోయిన్ గా గ్లామర్ రోల్స్ లో నటించే అవికాగోర్ నవీనచంద్ర కు చెల్లెలు గా నటించడానికి ఒప్పుకోవడం. అలాగే ఎన్నో మంచి మంచి హిట్లు ఇచ్చిన నవీన్ చంద్ర హీరోయిన్ కు అన్న క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారు. హీరో,హీరోయిన్ గా చేసే వీరిద్దరూ అన్న ,చెల్లెలుగా నటించడానికి ఒప్పుకున్నారంటే ఈ కథ ఎంత బలమైందో మీకే అర్థమవుతుంది.ఈ చిత్రాన్ని వైజాగ్ తదితర అందమైన ప్రదేశాలలో షూట్ చేయడం జరిగింది. మంచి విజువల్స్ మరియు మ్యూజిక్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగు తున్నాయి.త్వరలో మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తామని అన్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##BRO
  • #Avika Gor
  • #Naveen Chandra
  • #Rashmika Mandanna

Also Read

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

trending news

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

48 mins ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

3 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago

latest news

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

14 mins ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

3 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

11 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version