Regina Cassandra: రెజీనా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్
- August 19, 2023 / 11:50 AM ISTByFilmy Focus
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘శివ మనసులో శృతి'(ఎస్.ఎం.ఎస్) చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై బ్యూటీ ా.ఆ తర్వాత సందీప్ కిషన్ తో ‘రొటీన్ లవ్ స్టోరీ’, రవితేజతో ‘పవర్’, సాయి ధరమ్ తేజ్ తో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’.. వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక ‘అ!’ ‘ఎవరు’ వంటి చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ చేసి కూడా మెప్పించింది.

అన్ని సినిమాలు బాగానే ఆడినప్పటికీ ఎందుకో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. మధ్యలో సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్ వంటి హీరోలతో ప్రేమాయణం నడిపింది అంటూ వచ్చిన వార్తలు కూడా ఈమె కెరీర్ కి మైనస్ అయినట్టు కామెంట్లు వినిపించాయి. ప్రస్తుతం ఈ అమ్మడు ఐటెం సాంగ్స్ వంటివి చేస్తూ మెప్పిస్తుంది.సోషల్ మీడియాలో గ్యాప్ లేకుండా అందాల ఫోటోలు షేర్ చేస్తూ.. షాకిస్తుంది. ఈమె (Regina Cassandra) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
View this post on Instagram<
/div>
మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

















