రేష్మ పసుపులేటి తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ త్వరలో ఈమె ఓ తెలుగు సినిమా ద్వారా ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఈమె ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు (ఇంగ్లీష్ రీడర్)యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టింది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ప్రసాద్ పసుపులేటి ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఈమె. అయితే తమిళ సినిమాలు , తమిళ సీరియల్స్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యింది. సీరియల్స్ లో చాలా నెగిటివ్ రోల్స్ ప్లే చేస్తున్నప్పటికీ చాలా పద్ధతిగా చీరలు కట్టుకుని కనిపిస్తుంటుంది.
కానీ బయట మాత్రం రెచ్చిపోయి మరీ గ్లామర్ షో చేస్తుంటుంది. 42 ఏళ్ళ వయసులో కూడా ఈమె గ్లామర్ షోతో కుర్రకారుని సైతం ఆకట్టుకుంటుంది. సినిమాల్లో నటించడానికి ఈమె చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అందుకోసం ఇంటిమేట్ సీన్స్ లో నటించాల్సి వచ్చినా తగ్గను అంటుంది. ఈమె హాట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

Most Recommended Video
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!
