Ritu Varma: రీతూ వర్మని ఇలా ఎప్పుడూ చూసుండరు.. వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు.!

‘బాద్ షా’ మూవీలో హీరోయిన్ కాజల్ చెల్లి పాత్రలో నటించి నటిగా మారిన రీతూ వర్మ… ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘పెళ్ళి చూపులు’ ‘కేశవ’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత రీతూ నటించిన సినిమాలు రిలీజ్ ఆలస్యం కావడంతో ఈమెకు ఆఫర్స్ తగ్గాయి అని అంతా అనుకున్నారు. కానీ ‘కనులు కనులను దోచాయంటే’ ‘టక్ జగదీష్’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’ వంటి సినిమాలు ఈమెను మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొచ్చాయి.

ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న (Ritu Varma) ఈమె ఎన్నడూ లేని విధంగా గ్లామర్ షో కూడా మొదలుపెట్టింది. ఈ మధ్య కాలంలో వరుసగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఈమె ఫాలోవర్స్ కు మంచి ఫీస్ట్ ఇస్తుంది. ఈమేనా ఇలాంటి గ్లామర్ షో చేస్తుంది అనే డౌట్ వచ్చే విధంగా ఈమె గ్లామర్ ఫోటోలు ఉంటున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30


ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus