Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Roja: ఇవన్నీ అవసరమా అంటూ నా కూతురు నన్ను ప్రశ్నించింది.. రోజా కామెంట్స్ వైరల్!

Roja: ఇవన్నీ అవసరమా అంటూ నా కూతురు నన్ను ప్రశ్నించింది.. రోజా కామెంట్స్ వైరల్!

  • December 26, 2022 / 07:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Roja: ఇవన్నీ అవసరమా అంటూ నా కూతురు నన్ను ప్రశ్నించింది.. రోజా కామెంట్స్ వైరల్!

తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి రోజా గురించి అందరికీ సుపరిచితమే. అయితే ప్రస్తుతం ఈమె చిత్ర పరిశ్రమకు కాస్త దూరంగా ఉంటూ రాజకీయాలలో ఎంతో చురుగ్గా ఉన్నారు. వైయస్ఆర్సీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి రోజా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్నారు. ఎమ్మెల్యేగా ఈమె కొనసాగుతున్న సమయంలో బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసేవారు. అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రోజా బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు.

రోజా ఒకవైపు రాజకీయాలలో మరోవైపు సినిమా రంగంలో కూడా ఉండటం వల్ల ఈమెను అభిమానించే వారి సంఖ్య ఎంత అయితే ఉందో విమర్శించే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. ఇలా సినీ రాజకీయ ప్రముఖులు అన్న తర్వాత పెద్ద ఎత్తున వారి గురించి నెగిటివ్ కామెంట్లు రావడం అలాగే భారీగా తమని మాత్రమే కాకుండా తమ కుటుంబ సభ్యులను కూడా ట్రోల్స్ చేయడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు ఇలాంటి ట్రోల్స్ తమ కుటుంబ సభ్యులను ఎంతగానో బాధపడుతూ ఉంటాయి.

ఇలాంటి బాధలను అనుభవించారట రోజా కుమార్తె అన్షు మాలిక. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రోజా సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తమ కూతురి ఫోటోలను మార్ఫింగ్ చేసి తన గురించి ఆసభ్యకరమైన పోస్టులు చేశారని అది చూసి నా కుమార్తె చాలా బాధపడిందని రోజా తెలియజేశారు. తన కూతురు చాలా సెన్సిటివ్ అని ఇలాంటివి తెలుసుకొని ఇలాంటివన్నీ మనకు అవసరమా అంటూ మొహం మీద తనని ప్రశ్నించింది అని రోజా తెలిపారు.

అయితే సెలబ్రిటీలకు ఇలాంటివన్నీ సర్వసాధారణమేననే తన పిల్లలకు అర్థమయ్యేలా తాను చెప్పానని ఈ సందర్భంగా రోజా తన కుమార్తె గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Roja
  • #Actress Roja
  • #Anshu
  • #Anshu Malika
  • #Roja

Also Read

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

trending news

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

7 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

7 hours ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

8 hours ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

1 day ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

1 day ago
Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

2 days ago
హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

2 days ago
Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version