Ruhani Sharma: సెల్ఫీలతో రెచ్చిపోయి రచ్చ చేసిన ముద్దుగుమ్మ.. వైరల్ అవుతున్న రుహానీ శర్మ ఫోటోలు..!

సోషల్ మీడియాలో సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ అనే తేడా లేకుండా సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న న్యూస్.. పిక్స్ లేదా వీడియోస్, రీల్స్ వంటివి బాగా వైరల్ అవుతుంటాయి.. అందుకే ముద్దుగుమ్మల్ని మిలియన్ల కొద్దీ ఫాలో చేస్తుంటారు.. రీసెంట్‌గా రుహానీ శర్మ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.. తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ సుందరి.. సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 2018లో వచ్చిన ‘చిలసౌ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది రుహానీ శర్మ.

ఈ మూవీలో చాలా పద్దతిగా కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఈమెకు ఇదే మొదటి చిత్రం. ఈ మూవీ డీసెంట్ హిట్ గా నిలిచింది. తర్వాత ఈమె నటించిన ‘హిట్’ ‘డర్టీ హరి’ ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చిత్రాలు కూడా పర్వాలేదు అనిపించాయి.తాజాగా వెంకటేష్‌ సరసన సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నటనకి మంచి మార్కులు పడ్డాయి. నటన పరంగా తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోత వర్ణించలేనిది అనే చెప్పాలి.

ఇంస్టాగ్రామ్ లో ఈమె (Ruhani Sharma) చేసే హంగామా మామూలుగా ఉండదు.. గ్లామరస్ ఫోటోషూట్స్, ట్రెండీ రీల్స్, అదరహో అనిపించేలా అందాల ఆరబోతతో యూత్ పోరగాళ్లకు పిచ్చెక్కిస్తుంటుంది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్స్, పిచ్చెక్కించే వీడియోలతో కుర్రాళ్లకు కిక్ ఇస్తుంటుంది.. ఈ అమ్మడు ఆరబోసే అందచందాలకి ఇన్‌స్టాగ్రామ్‌లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఇక ఎంతలా రచ్చ చేస్తుందో అర్థమవుతోంది..ప్రస్తుతం ఈమె ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు క్లీవేజ్ షోలతో కుర్ర కారుని ఆకర్షించే విధంగా ఫోజులిచ్చింది. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus