Samantha: ఆ భయంకరమైన వ్యాధి నుంచి బయటపడిన సమంత!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక తెరపై నవ్వుతూ ఎంతో అందంగా కనిపిస్తూ అందరిని సందడి చేసే సమంత తెరవెనక ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.సాధారణంగా సినిమా సెలబ్రిటీలు తరచూ మేకప్ వేసుకోవడం వల్ల వారికి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు చర్మ సంబంధిత వ్యాధులు వెంటాడుతూ ఉంటాయి. ఈ విధంగా ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎంతో మంది సెలబ్రిటీలు

ఈ విధమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు అయితే సమంత సైతం ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఎంతో ఆందోళనకు గురి అయ్యారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సమంత తనకు వచ్చినటువంటి ఆ భయంకరమైన వ్యాధితో పోరాడి సురక్షితంగా ఉన్నారని తెలుస్తోంది. ఇలా సమంత ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలో ఈమె పాలీమార్ఫస్ లైట్ ఎరప్షన్ అనే తీవ్రమైన ఆరోగ్య పరిస్థితితో బాధపడ్డారని తెలుస్తోంది. ఈ విధమైనటువంటి వ్యాధితో బాధపడే వారిపై సూర్యరష్మి పడగానే స్కిన్ మొత్తం దద్దుర్లు రావడంతో ఎంతో ఇబ్బందికి గురవుతారట.

ఇలా సమంత కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందని అయితే ఈ వ్యాధికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడంతో ప్రస్తుతం ఈమె ఈ సమస్య నుంచి బయటపడినట్లు తెలుస్తుంది. ఇండస్ట్రీలో గత దశాబ్దన్నర కాలం నుంచి సమంత అగ్రతారగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇక నాగచైతన్యను ప్రేమించే పెళ్లి చేసుకున్న

ఈమె ప్రస్తుతం తనకు విడాకులు ఇచ్చి తన పూర్తి దృష్టిని సినిమాలపై పెట్టారు. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే తను శాకుంతలం, యశోద, ఖుషి వంటి సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus