Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Samantha: ఇష్టమైతే స్పందిస్తా, లేకపోతే లేదు : సమంత

Samantha: ఇష్టమైతే స్పందిస్తా, లేకపోతే లేదు : సమంత

  • September 1, 2021 / 10:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ఇష్టమైతే స్పందిస్తా, లేకపోతే లేదు : సమంత

స్టార్ హీరోయిన్ గా ప్రస్తుతం ఎంతో గొప్ప క్రేజ్ తో దూసుకెళ్తున్న సమంత, తొలిసారిగా నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ తీసిన ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీ తోనే హీరోయిన్ గా అందరి నుండి మంచి పేరు దక్కించుకున్నారు సమంత. ఆ తరువాత వరుసగా ఛాన్స్ లతో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేసిన సమంత, ఆపై అక్కినేని నాగ చైతన్య ని ప్రేమించి వివాహం చేసుకున్నారు.

నాలుగేళ్లుగా ఈ జంట ఎంతో హ్యాపీగా లైఫ్ ని గడుపుతున్నారు. అయితే వివాహం తరువాత తన సోషల్ మీడియా అకౌంట్స్ పేరుని సమంత రూత్ ప్రభు నుండి అక్కినేని సమంతగా మార్చుకున్నారు ఆమె. అయితే కొద్దిరోజుల క్రితం సడన్ గా తన సోషల్ మీడియా ఖాతాల పేరుని ఎస్ గా మార్చుకున్నారు సమంత. దానితో ఇటీవల కొన్నాళ్లుగా మీడియా సర్కిల్స్ లో వైరల్ అవుతున్న న్యూస్ ని బట్టి, నాగ చైత్నన్య సమంతల మధ్య కొన్ని విబేధాలు వచ్చాయని, త్వరలో వారిద్దరూ విడిపోనున్నారు అంటూ పుకార్లు షికారు చేసాయి.

కాగా ఈ విషయమై మీరు స్పందించాలని అంటూ రెండు రోజుల నుండి పలువురు నెటిజన్లు సమంత కి సోషల్ మీడియా అకౌంట్స్ లో మెసేజెస్ చేస్తున్నారు. తనకు కొన్ని విషయాల పై సమాధానం ఇవ్వాలనిపించదని, సంబంధిత విషయాలపై తనకు జవాబివ్వాలనిపిస్తే ఇస్తానని, లేదంటే లేదని ఈ విషయమై సమంత గట్టిగా తన సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం. మొత్తంగా ప్రస్తుతం ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో దీనిపై నాగ చైతన్య ఏమైనా స్పందిస్తారేమో చూడాలని అంటున్నారు విశ్లేషకులు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Akhil
  • #Akkineni Naga Chaitanya
  • #nagarjuna
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

57 mins ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

2 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

22 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

23 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version