Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ‘నువ్వు నాకు నచ్చావ్’ స్టైల్ లో తన తల్లి పై లెటర్ రాసిన సంగీత..!

‘నువ్వు నాకు నచ్చావ్’ స్టైల్ లో తన తల్లి పై లెటర్ రాసిన సంగీత..!

  • April 13, 2019 / 07:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘నువ్వు నాకు నచ్చావ్’ స్టైల్ లో తన తల్లి పై లెటర్ రాసిన సంగీత..!

‘ఖడ్గం’ సినిమాలో ‘ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ అమాయకపు నటనతో అందరినీ ఆకట్టుకున్న సంగీత అందరికీ గుర్తుండే ఉండుంటుంది. ‘పెళ్ళాం ఊరెళితే’ ‘సంక్రాంతి’ ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. తాజాగా సంగీత పై ఆమె తల్లి భానుమతి పోలీస్ కేసు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటి నుండి తనను వెళ్ళిపొమ్మని సంగీత తనని వేధిస్తోందని… ఈ వయసులో నేనెక్కిడికి వెళ్ళగలనని మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసింది భానుమతి. తన ఆస్తిని కొట్టెయ్యడానికి సంగీత ఇలా చేస్తుందని ఆరోపించడంతో సోషల్ మీడియాలో సంగీతపై విమర్శలు మొదలయ్యాయి. దీంతో ఆమె తన తల్లిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

actress-sangeetha-fires-on-her-mother1

  • ‘చిత్రలహరి’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • ఫ్రేమకథా చిత్రం 2  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

actress-sangeetha-fires-on-her-mother2

ఈ లేఖ ద్వారా సంగీత స్పందిస్తూ .. ”ప్రియమైన అమ్మా.. నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు.. నన్ను స్కూల్ కి దూరం చేసి 13 ఏళ్ళ వయసు నుండే పని చేయించినందుకు థాంక్యూ.. నాతో ఖాళీ చెక్కుల మీద సంతకాలు చేయించినందుకు కృతజ్ఞతలు. మందు, డ్రగ్స్ కి బాని సై జీవితంలో ఏరోజూ కనీసం పనికి వెళ్ళని నీ కుమారుడి సౌకర్యాల కోసం నన్ను దోపిడీ చేసినందుకు థాంక్స్. నేను పోరాడే వరకూ నాకు పెళ్ళి చేయకుండా ఉన్నందుకు థాంక్స్. నన్ను, నా భర్తని రోజూ వేధిస్తూ మా కుటుంబ ప్రశాంతతను దూరం చేసినందుకు థాంక్స్. ఓ తల్లి ఇలా ఉండకూడదని నాకు తెలియజేసినందుకు థాంక్స్. చివరిగా నువ్వు చేసిన తప్పుడు ఆరోపణలకు థాంక్స్. నీకు తెలిసో.. తెలియకో.. నోరులేని అమ్మాయి నుండీ పోరాడే మహిళగా మారేలా చేశావు. ఈ విషయంలో నువ్వు నాకు నచ్చావ్.. ఏదోక రోజు నీ పొగరు పక్కన పెట్టి నన్ను చూసి కచ్చితంగా గర్వపడతావు” అంటూ ఎమోషనల్ గా ‘నువ్వు నాకు నచ్చావ్’ స్టైల్ లో లెటర్ రాసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sangeetha
  • #Actress Sangeetha Latest news
  • #Actress Sangeetha News
  • #Sangeetha Krish
  • #sangeetha krish controversy

Also Read

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

related news

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

trending news

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

28 mins ago
Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

2 hours ago
దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

23 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

23 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

24 hours ago

latest news

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

6 hours ago
Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

6 hours ago
Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

8 hours ago
Peddi : పెద్ది అప్డేట్  విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

Peddi : పెద్ది అప్డేట్ విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

8 hours ago
Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version